Raavoyi Chandamama Song Lyrics – Missamma Movie

https://youtu.be/qoMI8OdajYY

Raavoyi Chandamama Song Lyrics

రావోయి చందమామ మా వింత గాద వినుమా
రావోయి చందమామ మా వింత గాద వినుమా

సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌ .. 2
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే

ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌ .. 2
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా

తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌ .. 2
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్‌

నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో .. 2
ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా

Also read about;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Nenu Puttanu Song Lyrics – Prema Nagar Movie In TeluguNenu Puttanu Song Lyrics – Prema Nagar Movie In Telugu

Nenu Puttanu Song Lyrics In Telugu నేను పుట్టాను లోకం మెచ్చిందీ నేను ఏడ్చాను లోకం నవ్విందీ నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ నాకింకా లోకంతో పని ఏముందీ.. డోంట్ కేర్.. నేను పుట్టాను లోకం మెచ్చిందీ నేను