Chitram Bhalare Vichitram Song Lyrics
చిత్రo ఆయ్ భళారే విచిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
నీ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం
పిలువగనే ప్రియవిభుడే విచ్చేయుటయే చిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
చిత్రo ఆయ్ భళారే విచిత్రం
రాచరికపు జిత్తులతో రణతంత్రపుట్టెతులతో ఓహోహో
రాచరికపు జిత్తులతో రణతంత్రపుట్టెతులతో
సదమదమవు మా మదిలో మదనుడు సందడి
సేయుటే చిత్రo ఆయ్ భళారే విచిత్రం
ఎంతటి మహారాజైన ఆఅఅఆఅఅ
ఎంతటి మహారాజైన ఎపుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను స్మరించుటయే సృష్టిలోని చిత్రం
ఆయ్ భళారే విచిత్రం.. అయ్యారే విచిత్రం
బింబాదర మధురిమలు బిగికౌగిలి ఘుమఘుమలు (2)
ఇన్నాళ్ళుగ మయుడే మేము ఎరుగకపోవటమే చిత్రం హాయ్ భళారే విచిత్రం
వలపెరుగని వాడనని (2)
పలికిన ఏ రసికమణి
తొలిసారే ఇన్ని కళలు కురిపించుట అవ్వ నమ్మలేని చిత్రం
అయ్యారే విచిత్రం ఆయ్ భళారే విచిత్రం.అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం ..
Also, know where to watch: