Chettu Kinda Doctor Video Song – Devadas Movie

Chettu Kinda Doctor is the song from the movie Devadas Movie. Lyrics were written By Sirivennela sitaramasastri. Music Composed by Manisharma. This song is sung by Anjana Somya, Anurag Kulkarni.

Also, check Devadas Video Songs

  • Singer– Padmalatha
  • Music – Manisharma
  • Lyrics -Ramajogayyasastri

Chettu Kinda Doctor Lyrics

సిన్ధరా వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా…
గందర గోళపు మండల వలన
తగులుకుంది హైరానా…
ఇదొక వింత ఘటన
నీకేమో రాదు నటన
సీకటి గూటి పంచన
బంధీ ని చేసి
నిన్నుంచగా తగునా…..
ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం…..
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం…
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం….
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా…
గందర గోళపు మండల వలన
తగులుకుంది హైరానా…
నీ మాటల్లోనే ముందంటే వేరే
ఈళ్ళకింకే.. ధూఊ……
నీ సేతిలోనా గోళీలు వేరే
ఇల్లెక్కిన్చేవూ….
నోటి యాసలు సరిపడవు
దేహ భాషలు జతపదవు
మత్తు గంజాయి తోటలోనే
మా మంచి మల్లె లాగ
అల్లాడి పోయినావురూ…
ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం…..
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం…
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం….
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా…
గందర గోళపు మండల వలన
తగులుకుంది హైరానా…
క్లినిక్ కు లేని ఏ కిక్కుకు లేని
తైతక్కాలాటా…
ఎరక్కపోయి ఇరక్కపోయావ్
ఈ సెడ్డసోటా….
ఎక్కడుండాలనుకున్నావు
యాడికొచ్చి పండుకున్నావు
గుక్క  పెట్టేసి కెవ్వు కెవ్వు
నీ ఫేస్ మీదే నువ్వు
ఎక్కెక్కి ఏడ్చినావూరో….
ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం…..
పైకి పైకి దూకుతానంద
రాక్షస మమకారం…
ఇంకా తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం….
సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా…
గందర గోళపు మండల వలన
తగులుకుంది హైరానా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Krushi Unte Manushulu Full Song – Adavi Ramudu (old) MovieKrushi Unte Manushulu Full Song – Adavi Ramudu (old) Movie

  https://youtu.be/8HABZQsGTlU Krushi Unte Song Lyrics in Telugu మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ కృషి ఉంటే మనుషులు ఋషులౌతారుమహాపురుషులౌతారు తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి

Aresukoboyi Full song – Adavi Ramudu MovieAresukoboyi Full song – Adavi Ramudu Movie

https://youtu.be/1PpHGMn52Kg Aresukoboyi Song Lyrics in Telugu ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె..అరె..అరె..అరె.. కోకెత్తుకెళ్ళింది కొండగాలీ!! నువ్వు కొంటె చూపు చూస్తూనే చలి..చలి..చలి..చలి.. హా..చలి..చలి!! పారేసుకోవాలనారేసుకున్నావు, అరె..అరె..అరె..అరె.. నీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ!! నాకు ఉడుకెత్తిపోతుందీ హరి..హరి..హరి..హరి.. హరి..హరి!! ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె..అరె..అరె..అరె.