Vaaru Veeru Video Song – Devadas Movie

Vaaru Veeru is the song from the movie Devadas Movie. lyrics were written By Sirivennela sitaramasastri. Music Composed by Manisharma. This song is sung by Anjana Somya, Anurag Kulkarni.

Also, check Devadas Video Songs

  • Singer– Anjana Sowmya, Anurag Kulkarni
  • Music – Manisharma
  • Lyrics -Sirivennela sitaramasastri

Vaaru Veeru  Song Lyrics

వారు వీరు అంతా చుస్తూ ఉన్న,
ఊరు పేరు అడిగెయాలుకున్న,
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్న
థాడో పెడో తేల్చెదాం అనుకున్న,

ఏ మాటా పైకి రాకా,
మనేసమో ఉరుకోకా,
ఐనా ఈ నటి
దాకా
అస్సల్ అలవాటు లేకా
ఎదెదో అయిపోతున్న

పడుచంధం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ

అలా పడిపోకపోతే
ఎం లోఠో
ఎమో కర్మ

వారు వీరు అంతా చుస్తూ ఉన్న
ఊరు పేరు అడిగెయాలుకున్న

జాలైన కలగలేదా
కాస్తైన కరగరాద
నీ ముందేతేగుతున్న

గాలైన వెంటపడిన
వీలైతె తడుముతున్న
పొనిలే ఉరుకున్న

సైగలెన్నో చేసినా
తెలీలేదా సూచన
ఇంతకీ నీ యాతనా
ఎందుకంటే తెలుసూనా.

ఇది అనేది అంతు తేలునా

పడుచంధం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ

అలా పడిపోకపోతే
ఎం లోఠో
ఎమో కర్మ

ఆడపిల్లో అగ్గిపుల్లో
నిప్పు రవ్వలో
నిలి నవ్వూలో
అబ్బలాల్లో అద్భుతంలో
ఊయలూపినావు హాయి కైపులో,

అష్ట దిక్కూల
ఇలావాలెసి ఉంచినావు
వచ్చివాలవే
వయారియ హంసరో
ఇన్ని చిక్కులా
ఎలగా నిన్ను చేరుకోనూ
వదిలి వెల్లకే నన్నింత హింసలో

తమాషా తగద తేగెధారి
చూపవేమి బాల…

పడుచంధం పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ

అలా పడిపోకపోతే
ఎం లోఠో
ఎమో కర్మ

Also, Read about movie download websites:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post