Bijili Video Song – Nela Ticket Movie

Bijili is the song from the movie Nela Ticket Movie. Lyrics were written By Chaitanya Pingali. Music Composed by Shakthikanth Karthick . This song is sung by Jaani Sanjeevi, Prudhvi Chandra.

Also, check Nela Ticket Video Songs

  • Singer– Jaani Sanjeevi, Prudhvi Chandra
  • Music – Shakthikanth Karthick
  • Lyrics -Chaitanya Pingali

Bijili  Song Lyrics

బిజిలీ …

హే రాకసల్లె చూపు, సంపంగల్లె సోకు

ప్యాకేజీల నువ్వు పజిలే

హే ఫారెన్ నుండి సెంట్రల్

బెల్ బాటమ్ ప్యాంటు

వేసేసాకే కొట్టా విసిలే

హే కైకంటూ కొట్టడి ప్రాణేలు వేటాడి

వేసావే గుండెల్లో బిజిలి

ఉయ్యేలే ఉపేసి

మున్నల్లో తెసేసి

నవ్వేటి కాలేమో రగిలి తగిలి పగిలి బిజిలీ

 

కుషిల ఖజానా నువ్వంటే దీవాన

ఉషారే నువ్వే బిజిలీ …

అదంటు ఇదంటూ మూడంతా మారిస్తె

బుర్రతా ఓ కిచీడీ …

 

హే నూటిత ముంచేసి

చూడు

కొట్టిన్చావే నువ్వు నన్ను బురిడి గిరిడి

 

ఏదో ఒకటి చెప్పేసి

నువ్వు నేను పాడుమా జగమే మరిచి లాంక్ గెలిచి

 

బిజిలీ ..

బిజిలీ ..

బిజిలీ ..

 

ఓ వెన్నెల్లో కధల్లా, తెల్లారే కలల

వచ్చినావే మదే చిలికి

పల్లపు చీకట్లో చుక్కల్లా

మెరిసి ..

 

హే ఊరంతా ఒగ్గేసి

పెట్టె

వెంబడవా కలిసి మెలిసి

 

హే అల్లావుద్దీన్ ద్వీపంలా మేజిక్ ఏదోచేసిసి

నువ్వు నీను పోడామా

జగమే మరచిచి, లోకం గెలిచి

 

హే రాకసల్లె చూపు

ప్యాకేజీల నువ్వు పజిలే

హే ఫారెన్ నుండి సెంట్

బెల్ బాటమ్ ప్యాంటు

వేసేసాకే కొట్టా విసిలే

హే కైకంటూ కొట్టడి ప్రాణేలు వేటాడి

వేసావే గుండెల్లో బిజిలి

ఉయ్యేలే ఉపేసి

మున్నల్లో తెసేసి

నవ్వేటి కాలేమో రగిలి తగిలి పగిలి బిజిలీ ..

Also, Click here for the details of Movies :

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Priyathama Priyathama Song Lyrics – Majili MoviePriyathama Priyathama Song Lyrics – Majili Movie

https://youtu.be/BpINyS4k7Uw Priyathama Priyathama Song Lyrics ‘ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా.. చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా.. చెలి చూపు తాకినా.. ఉలకవా పలకవా.. వలవేసి వేచి చూస్తున్నా.. దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..