Ninnu Chudaka Song Lyrics – Vasantam Movie

https://youtu.be/heutrs89-y0

Ninnu Chudaka Song Lyrics in Telugu

నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని…
నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని…
నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదుఅని
మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ,
పగలే సిరివెన్నెల రాదా చెలియానీలా
ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ
ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ

రంగు రంగు పువ్వుల్లో లేనెలేదుఈ గంధం
నిన్ను తాకి పంపిదా చల్లగాలి సాయంత్రం
వేళవేళ భాషల్లో లేనెలేదు ఇంతందం
తేలికైన నీమాటే సుస్వరాలసంగీతం
ఓ…నీలోని ఈ మౌనం కవితే అనుకొనా… నవ కవితే అనుకోనా
నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓమైనా
సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా నువుకాని
దూరమైతే నాగుండె ఆగిపోదా

నీలినీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు
కాటికమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు
ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు
పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు
ఓ…నాలోని ఈ భావం ప్రేమ అనుకోనా… తొలిప్రేమే అనుకొనా
ఈ వేళ ఈ రాగం వరమే అనుకోనా కలవరమా నిజమేనా
ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక నీలాల
కంటిపాప రాసింది మౌనలేఖ

Click here for the details of :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Pillaa Raa Song Lyrics – RX100 MoviePillaa Raa Song Lyrics – RX100 Movie

https://youtu.be/AUzkqT1Gaos Pilla Raa Song Lyrics మబ్బులోన వాన విల్లుల మట్టిలోన నీటి జల్లుల గుండెలోన ప్రేమ ముల్లులా..దాగినావుగ అందమైన ఆశ తీరక… కాల్చుతోంది కొంటె కోరిక.. ప్రేమ పిచ్చి పెంచడానిక…చంపడానిక కోరుకున్న ప్రేయసివే..దూరమైన ఊర్వసివే జాలి లేని రాక్షసివే గుండెలోని

Kokilamma Pelliki Video Song – Adavi Ramudu movieKokilamma Pelliki Video Song – Adavi Ramudu movie

https://youtu.be/scjSip8rzgU Kokilamma Pelliki Song Lyrics in Telugu కుకు కుకు… కుకు కుకు… కోకిలమ్మ పెళ్ళికి కోనంతా పందిరీ చిగురాకులు తోరణాలు చిరుగాలి సన్నాయి… డుడుం డుడుం… డుడుం డుడుం వసంతుడే పెళ్ళికొడుకు వనమంతా సందడీ… పూలన్నీ తలంబ్రాలు పున్నమీ