https://youtu.be/heutrs89-y0
Ninnu Chudaka Song Lyrics in Telugu
నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని…
నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని…
నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదుఅని
మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ,
పగలే సిరివెన్నెల రాదా చెలియానీలా
ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ
ఓ కొండపల్లి బొమ్మ నీరాక కొత్త జన్మ
రంగు రంగు పువ్వుల్లో లేనెలేదుఈ గంధం
నిన్ను తాకి పంపిదా చల్లగాలి సాయంత్రం
వేళవేళ భాషల్లో లేనెలేదు ఇంతందం
తేలికైన నీమాటే సుస్వరాలసంగీతం
ఓ…నీలోని ఈ మౌనం కవితే అనుకొనా… నవ కవితే అనుకోనా
నాలోని ఈ ప్రాణం వెతికే చిరునామా నీవేగా ఓమైనా
సూరీడు జారుకుంటే లోకాలు చీకటేగా నువుకాని
దూరమైతే నాగుండె ఆగిపోదా
నీలినీలి కన్నుల్లో ఎన్ని ఎన్ని అందాలు
కాటికమ్మ కలమైతే ఎన్నివేల గ్రంధాలు
ముద్దుగుమ్మ నవ్వుల్లో రాలుతున్న ముత్యాలు
పంచదార పెదవుల్లో తెంచలేని సంకెళ్లు
ఓ…నాలోని ఈ భావం ప్రేమ అనుకోనా… తొలిప్రేమే అనుకొనా
ఈ వేళ ఈ రాగం వరమే అనుకోనా కలవరమా నిజమేనా
ఈ ప్రేమ భాష రాక నీతోటి చెప్పలేక నీలాల
కంటిపాప రాసింది మౌనలేఖ
Click here for the details of :
- Agnyaathavaasi Full Movie Download
- Gotham Nandha Full Movie Download
- Nannaku Prematho Full Movie Download
- Guru Full Movie Download
- Oopiri Full Movie Download
- Aarya 2 Full Movie Download
- Business Man Full Movie Download
- Krishnarjuna yuddham Full Movie Download
- Awe Full Movie Download
- Aaha kalyanam Full Movie Download