https://youtu.be/AUzkqT1Gaos
Pilla Raa Song Lyrics
మబ్బులోన వాన విల్లుల
మట్టిలోన నీటి జల్లుల
గుండెలోన ప్రేమ ముల్లులా..దాగినావుగ
అందమైన ఆశ తీరక…
కాల్చుతోంది కొంటె కోరిక..
ప్రేమ పిచ్చి పెంచడానిక…చంపడానిక
కోరుకున్న ప్రేయసివే..దూరమైన ఊర్వసివే
జాలి లేని రాక్షసివే గుండెలోని నా కసివే..
చేపకళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే..
చీకటింట నా శసివే…
సరసకు చెలి చెలి రా…
ఎలా విడిచి బతకనే పిల్ల రా..నువ్వే కనపడవా..
కళ్లారా నిన్నే తలచి తలచిల..ఉన్నాగా…
నువ్వే యెద సడివే అన్నాగా…
ఎలా విడిచి బతకనే పిల్ల రా..నువ్వే కనపడవా..
కళ్లారా నిన్నే తలచి తలచిల..ఉన్నాగా…
నువ్వే యెద సడివే..
మబ్బులోన వాన విల్లుల
మట్టిలోన నీటి జల్లుల
గుండెలోన ప్రేమ ముల్లులా..దాగినావుగ
అందమైన ఆశ తీరక…
కాల్చుతోంది కొంటె కోరిక..
ప్రేమ పిచ్చి పెంచడానిక…చంపడానిక
చిన్న దానా….ఓసి అందాల మైన
మాయగా మనసు జారి పడిపోఎనే
తపనతో..నీవెంటే తిరిగేనే..
నీ పేరే పలికెనే
నీలాగే..కులికెనే..నిన్ను చేరగ..
ఎన్నాళ్ళైనా…అవి ఎన్నేళ్ళైన..
వందేళ్ళు అయిన….
వేచి ఉంటాను నిన్ను చూడగ
గండాలైన… సుడి గుండాలు అయినా..
ఉంటానిల..
నేను నీకే తోడుగా ఓ ప్రేమ…
మనం కలసి ఒకటిగా ఉందామా…
ఇదో ఎడతెగని…హంగామ
ఎలా విడిచి బతకనే..
పిల్లా రా.. నువ్వే కనబడవ…
అయ్యో రామ….ఓసి వయ్యారి భామ..
నీవొక మరపురాని మృదు భావమే..
కిల కిల నీ నవ్వు తలుకులే…
నీ కళ్ళ మెరుపులే..
కవ్విస్తూ కనపడే గుండె లోతులో.
ఎం చేస్తున్న నేను ఎ చోట ఉన్న
చూస్తూనే ఉన్న..
కోటి స్వప్నాల ప్రేమ రూపము
గుండె కోసి..నిను అందులో దాచి…
పూజించన రక్త మందారాలతో..
కాలాన్నే..మనం తిరిగి వెనకకే తోద్దమ..మళ్ళి మన కదనే రాద్దామ..
ఎలా విడిచి బతకనే..
పిల్ల రా…. నువ్వే కనబడవా…
Also, Read about movie download websites: