Chitram Bhalare Vichitram Song Lyrics – Daana Veera Soora Karna Movie

Chitram Bhalare Vichitram Song Lyrics

చిత్రo ఆయ్ భళారే విచిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
నీ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం
పిలువగనే ప్రియవిభుడే విచ్చేయుటయే చిత్రం
చిత్రం అయ్యారే విచిత్రం
చిత్రo ఆయ్ భళారే విచిత్రం

రాచరికపు జిత్తులతో రణతంత్రపుట్టెతులతో ఓహోహో
రాచరికపు జిత్తులతో రణతంత్రపుట్టెతులతో
సదమదమవు మా మదిలో మదనుడు సందడి
సేయుటే చిత్రo ఆయ్ భళారే విచిత్రం

ఎంతటి మహారాజైన ఆఅఅఆఅఅ
ఎంతటి మహారాజైన ఎపుడో ఏకాంతంలో
ఎంతో కొంత తన కాంతను స్మరించుటయే సృష్టిలోని చిత్రం
ఆయ్ భళారే విచిత్రం.. అయ్యారే విచిత్రం

బింబాదర మధురిమలు బిగికౌగిలి ఘుమఘుమలు (2)
ఇన్నాళ్ళుగ మయుడే మేము ఎరుగకపోవటమే చిత్రం హాయ్ భళారే విచిత్రం

వలపెరుగని వాడనని (2)
పలికిన ఏ రసికమణి
తొలిసారే ఇన్ని కళలు కురిపించుట అవ్వ నమ్మలేని చిత్రం
అయ్యారే విచిత్రం ఆయ్ భళారే విచిత్రం.అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం ..

Also, know where to watch:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Chukkalanni Muggulai Song Lyrics – Suryavamsam MovieChukkalanni Muggulai Song Lyrics – Suryavamsam Movie

https://youtu.be/VzSqF1dSMa4 Chukkalanni Muggulai Song Lyrics in Telugu చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం చుక్కలన్ని ముగ్గులై

Le Le Na Raja Song Lyrics- Premanager MovieLe Le Na Raja Song Lyrics- Premanager Movie

https://youtu.be/b2zzHc_6NYU Le Le Na Raja Song Lyrics In Telugu లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా లేలేలే నా రాజా లేలే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను