https://youtu.be/55DcrveU4Cg
Orori Devuda Song Lyrics in Telugu
ఓరోరి దేవుడా మొగుడే రాడా
ఈ పెళ్ళియోగం నాకింకలేదా
వయసు బరువై ఇలా… నిదర రాదే ఎలా
ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు
బిగించి కట్టిన నిలువదు ఎలా
ఒక్క మగవాడు… ఏడి జతగాడు
హె… చెయ్ పట్టేసుకోరా
హె… ముడి వేసేసి పోరా
హెయ్ ఇక అల్లేసుకోరా
హెయ్ నన్ను గిల్లేసి పోరా
హొ హొ హొ హొ…
దింతక… దింతక …దింతక… దింతక.(2)
హొ హొ హొ హొ… హొహొహొహొ
కొత్తగా… పిల్లడు
చాటింగ్ లో చేపలా తగిలాడు
అమెరికా మొగుడని మురిసే నే పొంగిపోయాను
ముఖాన కొంచెం పౌడర్ అద్దిన ఫోటో పంపాడు
కన్నుల మూస్తే కల్లోకొచ్చి కిరికిరి చేసాడు
హొ… తైతక తైతక…
కలలింక ఆపక ముందే కన్నుల ముందుకు చేరాడు
ఏముంది తీరాచూస్తే నాలుగు అడుగులపొట్టోడు
పొట్టి… పొట్టి… పొట్టి… పొట్టి… బలె …బలె… బలె… బలె
సిరిపురం పోరడు… ఈడుజోడీ అన్నారు
ఏం కళైన ఫేసులే
సుందరాంగుడే అన్నారు
చేపల చెరువుల రొయ్యల చెరువులు నీవే అన్నారు
ఎక్స్ పోర్టంటు ఇంపోర్టంటు చుక్కలు చూపారు
తైతక …తైతక… తైతక… తైతక…
ఏముంది తీరా చూస్తే నాకు మామలా ఉన్నాడు
అచ్చంగా ఆ నిలువెత్తు తుమ్మమొద్దు ఆ బండోడు…
బండ… బండ… బండ… బండ… ||ఓరోరి దేవుడా||
Click here for the details of :
- Padi Padi Leche Manasu Full Movie Download
- Lion full movie download
- Nenu Sailaja full movie download
- Sathamanam Bhavathi full movie download
- Babu Baga Busy full movie download
- Rarandoi Veduka Chudam full movie download
- Khaidi No 150 full movie download
- Bahubali 2 full movie download
- Katamarayudu full movie download
- Mahanati full movie download