Osi Chinnadana Song Lyrics – Patas Movie

https://youtu.be/kMnOY_-jy_Q

Osi Chinnadana Song Lyrics In Telugu

ఓసి చిన్నదాన మూతి తిప్పకే ప్రేమ వాత పెట్టకే గుండె కొత్త పెట్టకే
ఓసి కుర్రదానా తుర్రుమన్నకే చిర్రు బుర్రులాడకే కళ్ళు ఎర్రచేయ్యకే
ఓ చెంచాడు జాలి చూపవే
ఓ గుప్పెడు ప్యార్ పంచవే
ఓ గంపెడు ముద్దులు నాకా గాల్లో వెయ్వో
మిల్లి మీటర్ అంత చూపు చాలే
సెంటీమీటర్ అంత స్మైల్ చాలే
నీకు నాకు మధ్య వేళ్ళ దూరం కరిగించాలే
పువ్వులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్ చెయ్యవే…
రాసులే ఇస్తా రాణి లా చూస్తా నీ బాంచన్ నన్ను లవ్ చెయ్యవే…

నీ కనులకు కాజాల్ లా నీ కళలన్ని చదివేస్తనే
నీ చేతుల గాజుల్లో సవ్వడల్లె ఉంటా
నీ చెవులకు లోలాకే ప్రేమలఉసులు వినిపిస్తనే
నీ పెదవికి తమలాకై తీపి పంచుతుంటా
కుంచ లాగ నిన్ను బొమ్మ గీస్తా
కంచలగా నిన్ను కాపు కాస్తా
ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా
పచ్చ బొట్టు లాగ అంటివుంటా
గట్టులేని ఒట్టు నేనౌతా….. నీకాలికి మెట్టను నేనై నడిపించేస్తా…..
పువ్వులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్ చెయ్యవే

వేసవిలో నీకోసం ప్రేమల వానాల మేఘానౌతా
ఈ చలిలో నులువేచ్చని కౌగిలింతనౌతా
వేకువలో నినుతాకే తొలి కిరణాన్నై తలుపే తడతా
చీకటిలో నీకోసం జాబిలల్లె వస్తా
పిలుపుకంటే ముందే పలికేస్తా
తలుచుకోక ముందే కనిపిస్తా
కనిపించని నీ ప్రాణానానికి ప్రాణానౌతా
ఆగిపోని గుండె చప్పుడుంటే
అలసిపోని ఊపిరంటూ ఉంటే
నీ ఆశలే శ్వాసగా మారిన నేనేనంటా
పువ్వులే ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణి లా చూస్తా నీ బాంచన్ నన్ను లవ్ చెయ్యవే.

Click here to know where to watch :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Aresukoboyi Full song – Adavi Ramudu MovieAresukoboyi Full song – Adavi Ramudu Movie

https://youtu.be/1PpHGMn52Kg Aresukoboyi Song Lyrics in Telugu ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె..అరె..అరె..అరె.. కోకెత్తుకెళ్ళింది కొండగాలీ!! నువ్వు కొంటె చూపు చూస్తూనే చలి..చలి..చలి..చలి.. హా..చలి..చలి!! పారేసుకోవాలనారేసుకున్నావు, అరె..అరె..అరె..అరె.. నీ ఎత్తు తెలిపిందీ కొండగాలీ!! నాకు ఉడుకెత్తిపోతుందీ హరి..హరి..హరి..హరి.. హరి..హరి!! ఆరేసుకోబోయి పారేసుకున్నాను.. అరె..అరె..అరె..అరె.