A Vachhi B Pai Valli Song Lyrics – Chatrapathi Movie

A Vachhi B Pai Valli Song Lyrics in Telugu

A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
1 వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..
A B C అంటే నాలో అందం 123 అంటే నీలో వేగం
వేగంతో అందాన్నేగుణపారం చెయ్యాలే

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

నీ సెల్లు నెంబరు కనిపెట్టా నీ ఇల్లు నెంబరు కనిపెట్టా నీఒళ్ళు నెంబరు పనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ గ్రీను సింబల్కనిపెట్టా ఆటీను సింబల్కనిపెట్టా ప్రోటీను సింబల్కనిపెట్టాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
నీ నెంబరునా సింబరుఓ కుంభకోణంగా..
నా పంబరుడిసెంబరుఆరంభకోణంగా
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు..

A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
1 వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

మా నాన్న నడిగి యస్ అంటా పెదనాన్న నడిగి యస్ అంటా మా ఫ్యాన్స్ నడిగి యస్ అంటానే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

మా బామ్మ నడిగి కిస్సంటా తాతమ్మ నడిగి కిస్సంటా జేజమ్మ నడిగి కిస్సంటాలే
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు
ఓ యస్ ని నీ కిస్సుతో సరికూడుకున్నాగా ఓ యస్ ని వయస్సుతో తెగ వాడుకున్నాగా

వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

A వచ్చి B పై వాలె B వచ్చి C పై వాలె C వచ్చి D పై వాలిందే
ఆహా..
1 వచ్చి 2 పై వాలె ఆహా.. 2 వచ్చి 3 పై వాలె ఆహా.. 3 వచ్చి 4 పై వాలిందే..

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు వుంగుడు వుంగుడు
వుంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

Click here for the details of :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Right o Left o Left o Right o Song Lyrics – Anukokunda Oka Roju MovieRight o Left o Left o Right o Song Lyrics – Anukokunda Oka Roju Movie

https://youtu.be/pxvXztVU_Sg Righto Left o Left o Right o Song Lyrics రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పైపైకో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో రైటో లెఫ్టో లెఫ్టో రైటో