Right o Left o Left o Right o Song Lyrics – Anukokunda Oka Roju Movie

https://youtu.be/pxvXztVU_Sg

Righto Left o Left o Right o Song Lyrics

రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

చేలియో చెల్లకో ఇట్స్ ఇట్స్ నో నో నో నో
చేరియో చేరకో యు గో గో గో గో
రాముడో భీముడో ఇంకేవ్వడో
120 చాలదమ్మా ఇట్స్  సో సో సో సో స్లో

రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం
అక్కడ కాదు ఇక్కడే
ముద్దిస్తేనే స్పీడొస్తుందా
అయితే అయితే అయితే

రైటో లెఫ్టో లెఫ్టో రైటో
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

Also, Read:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Le Le Na Raja Song Lyrics- Premanager MovieLe Le Na Raja Song Lyrics- Premanager Movie

https://youtu.be/b2zzHc_6NYU Le Le Na Raja Song Lyrics In Telugu లే లే లే లేలేలే నా రాజా లేలే నా రాజా లేలేలే నా రాజా లేలే నా రాజా లేవనంటావా నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా నన్ను

Addam Lo Ammayie Song-Anamica MovieAddam Lo Ammayie Song-Anamica Movie

Addam Lo Ammayie Song Lyrics in Telugu అద్దంలో చూస్తే తన కన్నులు చురకత్తుల్లా గుండెను కోస్తుంటాయి తన నవ్వులు ఆ గాయాలకు మందును పూస్తుంటాయి అరచేతికి అందే జాబిలి అనిపిస్తుంటుంది తాకాలనిపించే తలపును రగిలిస్తుంటుంది తానెవ్వరు అంటే.. అద్దంలో