Nannu Dochukunduvate Song lyrics – Gulebakavali Movie

Music : Joseph Krishna

Singer (S) : Ghantasala, P.Suseela

Lyricist : C.Narayana Reddy

Nannu Dochukunduvate Song Lyrics

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం

్నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

Also, read about:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Nannu Dochu Kunduvatey Song Video Lyrics – Gulebakavali Katha MovieNannu Dochu Kunduvatey Song Video Lyrics – Gulebakavali Katha Movie

Song Details:- Lyricist: C. Narayana Reddy Music: Joseph Singers: Ghantasala, P. Sushe Movie: Gulebakavali Katha Nannu Dochu Kunduvatey Song Lyrics In Telugu నన్ను దొచుకొందువటే నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు

Ra Rakumara Song Lyrics – Govindudu Andarivadele MovieRa Rakumara Song Lyrics – Govindudu Andarivadele Movie

https://youtu.be/vVQeJwulwf4 Ra Rakumara Song Lyrics in Telugu రా రా కుమారా రాజసాన ఏలగా ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా… నీ తలపులతో మరిగిపోయె ఒంటరి

Idhe Kadha Nee Katha Song Lyrics – Maharshi MovieIdhe Kadha Nee Katha Song Lyrics – Maharshi Movie

Idhe Kadha Nee Katha  Lyrics ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కధ ముగింపు లేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి