Nannu Dochu Kunduvatey Song Video Lyrics – Gulebakavali Katha Movie

Song Details:-

  • Lyricist: C. Narayana Reddy
  • Music: Joseph
  • Singers: Ghantasala, P. Sushe
  • Movie: Gulebakavali Katha

Nannu Dochu Kunduvatey Song Lyrics In Telugu

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి

నన్ను దొచుకొందువటే
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు
నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి

నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే
నామదియే మందిరమై
నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలో
కలసి పొదు నీలో
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం
నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

Also, Click here for the details of Malayalam Movies:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Nenu Puttanu Song Lyrics – Prema Nagar Movie In TeluguNenu Puttanu Song Lyrics – Prema Nagar Movie In Telugu

Nenu Puttanu Song Lyrics In Telugu నేను పుట్టాను లోకం మెచ్చిందీ నేను ఏడ్చాను లోకం నవ్విందీ నేను నవ్వాను ఈ లోకం ఏడ్చిందీ నాకింకా లోకంతో పని ఏముందీ.. డోంట్ కేర్.. నేను పుట్టాను లోకం మెచ్చిందీ నేను

Jabilli Nuvve Cheppamma Song Lyrics – Ramayya Vasthavayya MovieJabilli Nuvve Cheppamma Song Lyrics – Ramayya Vasthavayya Movie

https://youtu.be/UbwFbZ3Mif8 Jabilli Nuvve Cheppamma Song Lyrics in Telugu సగ మపమపమప గరిరిగరి సగ మపమపమప గరిరిగరి గరి సనిసని దిససనిస గరి సనిసని దిససనిస జాబిల్లి నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్ప్పమ్మ ఈ పిల్లెం వినడం లేదమ్మా అబ్బె

Punyabhoomi Naadesam Song Video Lyrics – Major Chandrakanth MoviePunyabhoomi Naadesam Song Video Lyrics – Major Chandrakanth Movie

https://youtu.be/V3EPwdXx9P0 Punyabhoomi Naadesam Song Lyrics In Telugu పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ పుణ్యభూమి నా దేశం నమో నమామీ ధన్య భూమి నా దేశం సదా స్మరామీ నన్ను