Telugu Flims Lyrics Chinni Kunjali Song Lyrics – Marakkar Movie

Chinni Kunjali Song Lyrics – Marakkar Movie

Chinni Kunjali Song Lyrics

The film starring Mohanlal, Arjun, Suniel Shetty, Prabhu, Manju Warrier, Keerthy Suresh, Mukesh, Siddique, and Nedumudi Venu. The music was composed by Ronnie Raphael. Chinni Kunjali Song Lyrics were written by Vennelakanti. and the song was sung by KS Chitra. Chinni Kunjali Song Lyrics from Marakkar movie was written and directed by Priyadarshan. This movie was produced by Antony Perumbavoor under the banner of Aashirvad Cinemas.

Chinni Kunjali Song Lyrics in Telugu

చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి… లాలి జో లాలీ, లాలి జో లాలీ
ఊహల్లో తేలంగా ఊయలేయాలి… నా పాట వింటూ నిదురపోవాలి
పిల్లగాలి లాలించి పోవే… కొండెక్కి ఆ వెండి వెన్నెల్లు తేవే
జాజి పువ్వా జాబిలిని తేవే… చిరుముద్దు మరుముద్దు ఇచ్చి పొమ్మనవే
చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి… లాలి జో లాలీ, లాలి జో లాలీ

చిన్ని నా బాబంటే వెయ్యేళ్ళ వెలుగు… ఈ అమ్మ ఆశిస్సు నిను కాచగలుగు
ఉదయించే సూర్యుడై వెలిగిచ్చే రూపం… హృదయంలో ప్రేమే వెదజల్లే దీపం
మరుమల్లె కూన… ఆ ఆఆ, ఆ ఆఆ
మాణిక్య వీణ నా కంటి పాప… కనురెప్పై కలకాలం కాచేను కన్న
గుండెల్లో పదిలంగా దాచేను నాన్న
చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి… లాలి జో లాలీ, లాలి జో లాలీ

తారల్లే కనువిందై తారాడే కన్న… పలికే జాబిల్లై పారాడే చిన్న
నా నోము ఫలమంటే నువ్వేరా నాన్న… లోకాన సిరియే లేదు నీ కన్నా
నా ప్రాణమల్లే పెంచేను నిన్నే… బంగారుకొండై కలకాలం కుంజాలి
బతకాలి ఇలలో, కలకాలం కుంజాలి… బతకాలి ఇలలో
కలకాలం కుంజాలి… బతకాలి ఇలలో
కలకాలం కుంజాలి… బతకాలి ఇలలో

Chinni Kunjali Song Lyrics in English

Chinni Kunjaliki Chirunavvu Laali… Laali Jo Laali, Laali Jo Laali
Oohallo Thelangaa Ooyaleyaali… Naa Paata Vintu Nidurapovaali
Pillagaali Laalinchi Pove… Kondekki Aa Vendi Vennellu Theve
Jaaji Puvvaa Jaabilini Theve… Chirumuddhu Marumuddhu Ichhi Pommanave
Chinni Kunjaliki Chirunavvu Laali… Laali Jo Laali, Laali Jo Laali

Chinni Naa Baabante Veyyella Velugu
Ee Amma Aashissu Ninu Kaachagalugu
Udhayinche Sooryudai Veligichhe Roopam
Hrudhayamlo Preme Vedhajalle Deepam
Marumalle Koona… AaAa Aaa, Aa Aa Aaa
Maanikya Veena Naa Kanti Paapa
Kanureppai Kaalam Kaachenu Kanna
Gundello Padhilamgaa Dhaachenu Naanna
Chinni Kunjaliki Chirunavvu Laali… Laali Jo Laali, Laali Jo Laali

Thaaralle Kanuvindhai Thaaraade Kanna
Palike Jaabillai Paaraade Chinna
Naa Nomu Phalamante Nuvveraa Naanna
Lokaana Siriye Ledhu Nee Kannaa
Naa Praanamalle Penchenu Ninne
Bangaru Kondai Kalakaalam Kunjali… Bathakaali Ilalo
Kalakaalam Kunjali… Bathakaali Ilalo
Kalakaalam Kunjali… Bathakaali Ilalo

Also, Read: Major movie cast, first look and Sandeep Unnikrishnan News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Choosi Chudangane Song Lyrics – Chalo MovieChoosi Chudangane Song Lyrics – Chalo Movie

Choosi Chudangane Song Lyrics చూసి చూడంగానె నచ్చేశావే అడిగి అడగకుండ వచ్చేశావే నా మనసులోకి…హో అందంగా దూకి. దూరం దూరంగుంటు ఏం చేశావే దారం కట్టి గుండె యెగరేశావే. ఓ చూపు తోటీ.. హో ఓ నవ్వు తోటీ… తొలిసారిగా..

Vaaram Song Lyrics – Chal Mohan Ranga MovieVaaram Song Lyrics – Chal Mohan Ranga Movie

https://youtu.be/Fh_48_COKeE Vaaram Song Lyrics ఫస్ట్ లుక్కు సోమవారం మాట కలిపే మంగళవారం బుజ్జిగుంది బుధవారం, గొడవయ్యింది గురువారం గొడవయ్యింది గురువారం, గొడవయ్యింది గురువారం సొరి అంది సుక్కురవారం సెన్సార్ కట్ శనివారం, రెస్ట్ లేదు ఆదివారం ప్రేమే వుంది ఏ