Poratame Song Lyrics – A1 Express Movie

Poratame Song Lyrics

Poratame Song Lyrics from A1 Express movie, directed by Dennis Jeevan Kanukolanu and produced by T. G. Vishwa Prasad, Abhishek Agarwal, Sundeep Kishan, Daya Pannem. This song lyrics are penned by Krishna Chaitanya and music composed by Hiphop Tamizha.  The song was sung by Sanjith Hegde.

Poratame Song Lyrics in Telugu

గెలుపే తలుపులు తెరవాలా… తెగపడదాము పదా
విడివిడి వేళ్ళకు పిడికిల్లా… ఒకటే మేము కదా
పోరాటమే నీ జీవితం… గెలిచేందుకే నీ యుద్ధం
నీ ఆశయం నీ ఊపిరై పోరాడెనే
లే భయం మాదే జయం
పోరాడే బలముంటే… జగతే తలవంచునురా

శిఖరమే ఏదైనా నీ ఎత్తుకు ఎదగాలి
సంకల్పమే నీ బలం… రానించు నీ కృషితో
చీమల దండల్లే సౌంధాలు కూల్చునులే
పోరాడి ఓడినవాడెవడూ పొరపాటునుండడులే
చివ్వరకు నిలబడు నీ నిజం… చితి వరకు నీతోనే
ఒంటరే కాదే ఓటమిలో ఓదార్పు కోరడులే

శ్రీకృష్ణుడి గీతాసారం… గెలుపొకటే ఆధారం
చెడుపై సాధించే విజయం
నీ ఆశయం నీ ఊపిరై పోరాడెనే
పోరాటమే నీ జీవితం… గెలిచేందుకే నీ యుద్ధం
నీ ఆశయం నీ ఊపిరై పోరాడెనే

పోరాటమే నీ జీవితం… గెలిచేందుకే నీ యుద్ధం
నీ ఆశయం నీ ఊపిరై పోరాడెనే
తాడో పేడో తేల్చెయ్యరా
కష్టం నష్టం నీకొద్దురా
నవచరితమే రాసెయ్యరా
బెదురన్నదే వదిలెయ్యరా
చివ్వరికి నువ్వు నే నిలబడనా

Also, Read: Okey Oka Lokam Nuvve Song Lyrics

Poratame Song Lyrics in English

Gelupe Thalupulu Theravaalaa… Thegapadadhamu Padhaa
Vidividi Vellaku Pidikillaa… Okate Memu Kadhaa
Poraatame Nee Jeevitham… Gelichendhuke Nee Yuddham
Nee Aashayam Nee Oopirai Poraadene
Le Bhayam Maadhe Jayam
Poraade Balamunte Jagathe Thalavanchunuraa

Shikharame Edhainaa Nee Etthuku Edhagaali
Sankalpame Nee Balam… Raaninchu Nee Krushitho
Cheemala Dhandalle Soudhaalu Koolchunule
Poraadi Odinavaadevadu Porapaatunundadule
Chivvaraku Nilabadu Nee Nijam… Chithi Varaku Neethone
Ontare Kaadhe Otamilo Odhaarpu Koradule

Srikrishnudi Geethaasaram Gelupokate Aadhaaram
Chedupai Saadhinche Vijayam
Nee Aashayam Nee Oopirai Poraadene
Poraatame Nee Jeevitham… Gelichendhuke Nee Yuddham
Nee Aashayam Nee Oopirai Poraadene

Poraatame Nee Jeevitham… Gelichendhuke Nee Yuddham
Nee Aashayam Nee Oopirai Poraadene
Thaado Pedo Thelcheyyaraa
Kashtam Nashtam Neekoddhuraa
Navacharithame Raaseyyaraa
Bedhurannadhe Vadhileyyaraa
Chivvariki Nuvvu Ne Nilabadanaa

Click here to know where to watch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Ra Rakumara Song Lyrics – Govindudu Andarivadele MovieRa Rakumara Song Lyrics – Govindudu Andarivadele Movie

https://youtu.be/vVQeJwulwf4 Ra Rakumara Song Lyrics in Telugu రా రా కుమారా రాజసాన ఏలగా ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా… నీ తలపులతో మరిగిపోయె ఒంటరి

Chukkalanni Muggulai Song Lyrics – Suryavamsam MovieChukkalanni Muggulai Song Lyrics – Suryavamsam Movie

https://youtu.be/VzSqF1dSMa4 Chukkalanni Muggulai Song Lyrics in Telugu చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం చుక్కలన్ని ముగ్గులై