Kolu Kolu Song Lyrics – Virata Parvam Movie

Kolu Kolu Song Lyrics

Kolu Kolu Song Lyrics

Kolu Kolu Song Lyrics from the movie Virata Parvam Lyrics are Written by Chandrabose. The song is sung by Divya Malik and
Suresh Bobbili. Music was composed by Suresh Bobbili. Movie Starring Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj,
Nandita Das, Naveen Chandra. Kolu Kolu Kolamma Kolo Song Lyrics in the Telugu and English Language is here.

Kolu Kolu Song Lyrics In Telugu

కోలు కోలో కోలోయమ్మ… కొమ్మా చివరన పూలు పూసే, కోలో
పువ్వులాంటి సిన్నదేమో… మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే

హే పిల్లగాడి మాటలన్ని… గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రవాడి చూపులన్ని… కొప్పులోన ముడుచుకుంట
అల్లరంత నల్లపూసలంటా
వాడి గూర్చి ఆలోచనే… వాడిపోని ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే

పాదమేమో వాడిదంట… పయనమేమో నాది అంట
వాడి పెదవి తోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట… అర్థమంత నేను అంట
వాడి గొంతు తోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా… ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా

కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే
కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే

Also, Read: Paagal​ Title Song Lyrics – Paagal Movie

Kolu Kolu Song Lyrics In English

Kolu Kolu Koloyamma… Kommaa Chivarana Poolu Poose, Kolo
Puvvulaanti Sinnadhemo… Moggayindhi Sigguthoti Koloyamma

Kolu Kolamma Kolo Kolo Naa Saami
Manase Melukoni Choose… Kalalo Nindina Vaade
Kanulaa Mundhara Unte… Noorellu Nidhura Raadhule

Kolu Kolamma Kolo Kolo Naa Saami
Manase Melukoni Choose… Kalalo Nindina Vaade
Kanulaa Mundhara Unte… Noorellu Nidhura Raadhule

Hey Pillagaadi Maatalanni… Gaajulalle Maarchukunta
Kaali Dhooli Bottu Pettukuntaa
Kurravaadi Choopulanni… Koppulona Muduchukunta
Allarantha Nallapoosalantaa
Vaadi Goorchi Aalochane… Vaadi Poni Aaraadhane
Thaali Laaga Mello Vaaladaa

Kolu Kolamma Kolo Kolo Naa Saami
Manase Melukoni Choose… Kalalo Nindina Vaade
Kanulaa Mundhara Unte… Noorellu Nidhura Raadhule

Paadhamemo Vaadidhanta… Payanamemo Naadhi Anta
Vaadi Pedhavi Thoti Navvuthuntaa
Aksharaalu Vaadivanta… Ardhamantha Nenu Anta
Vaadi Gonthu Thoti Palukuthuntaa
Praanamanthaa Vaadenantaa… Praayamanthaa Vaadenantaa
Vaadi Premai Nenu Brathakanaa

Kolu Kolamma Kolo Kolo Naa Saami
Manase Melukoni Choose… Kalalo Nindina Vaade
Kanulaa Mundhara Unte… Noorellu Nidhura Raadhule

Also, Check out

Agni Varsham Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Bijili Song Lyrics – Nela Ticket MovieBijili Song Lyrics – Nela Ticket Movie

Bijili Song Lyrics బిజిలీ… హే రాకసల్లె చూపు, సంపంగల్లె సోకు ప్యాకేజీల నువ్వు పజిలే హే ఫారెన్ నుండి సెంటు బెల్ బాటమ్ ప్యాంటు వేసేసాకే కొట్టా విసిలే హే కైకంటూ కొట్లాడి ప్రాణాలే వేటాడి వేసావే గుండెల్లో బిజిలీ

Cheliya Ledu Song – Devdas(old) MovieCheliya Ledu Song – Devdas(old) Movie

Cheliya ledu Song Lyrics in Telugu చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ వున్నదంతా చీకటైతే వుంది నీవేలే వున్నదంతా చీకటైతే వుంది నీవేలే మిగిలింది నీవేలే చెలిమి పోయే

Manchu Taakina Song Lyrics – Ela Cheppanu MovieManchu Taakina Song Lyrics – Ela Cheppanu Movie

Manchu Taakina Song Lyrics in Telugu మంచు తాకిన ఈ వనం పూలు తొడిగేనా మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా కల జారిన ఈ కనుపాపలకి నలువైపులా నలుపేనా ఏమో .మంచు