Swathilo Muthyamantha Song Lyrics – Bangaru Bullodu Movie

Swathilo Muthyamantha Song Lyrics

Swathilo Muthyamantha song lyrics from Allari Naresh’s latest Bangaru Bullodu movie directed by P V Giri and Produced by Sunkara Ramabrahman. The movie stars Allari Naresh and Pooja. The song lyrics penned by Veturi while this song is sung by L V Revanth and Nada Priya. This Music composed by Sai Kartheek. This song tune is a remix of Nandamuri Balakrishna’s song.

https://youtu.be/HAaFSPZZ4OM

Swathilo Muthyamantha Song Lyrics in Telugu

వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా
వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట

స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
సందేలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా
హలో మల్లో అందాలెన్నో యాలో… యాలా…
స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
సందులో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళా
మేనకా మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసెనమ్మా
కొకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళా
శ్రావణ పరిగమ యవ్వని గుమగుమ లయ నీదమ్మా
వాన వాన వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు ఎగ్గూ చెల్లప్పా కదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల
స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
సందేలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా

వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తోడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన

వానలోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగ
గాలి వాన గుళ్లోని ముద్దే లే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల
స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్య వాన
సందేలో చీకటంత సిగ్గుల అంటుకుంది లోన లోనా
హల్లో మల్లో అందాలెన్నో యాలో… యాలా…
వాన వాన వచ్చెనంట వాగు వంక మెచ్చెనంట
తీగ డొంక కదిలేనంట తట్ట బుట్ట కలిసేనంట
ఎండా వాన పెళ్ళడంగా కొండా కోనా నీళ్లడంగా
కృష్ణ గోదారమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా

Also, Read :Inkosaari Inkosaari Song Lyrics 

Swathilo Muthyamantha Song Lyrics in English

Vaana vaana vachenanata vaagu vanka mechenanta
Theega donka kadhilenanta thatta butta kalisenanta
Yenda vaana pelladanga konda koona nelladanga
Krishna godaramma kalisi paravaletthi parigetthanga
Vaana vaana vachenanta vaagu vanka mechenanta

Swathilo muthyamantha muddhula muttukundhi sandhya vaana
Sandhelo cheekatantha sigguga antukundhi lona lonaa
Hallo mallo andhalenno yaalo… yaala…
Swathilo muthyamantha muddhula muttukundhi sandhya vaana
Sandhelo cheekatantha sigguga antukundhi lona lonaa

Thaakidi pedhavula meegada tharakalu karige vela
Menaka merupulu urvashi urumulu kalisenamma
Kokaku dharuvulu raikaku biguvulu perige vela
Shravana sarigama yavvani guma guma laya needhamma

Vaana vaana vallappa vatesthenen thappa
Siggu eggu chellappa kadhayyo nee goppa
Neelo megham naalo daham yaalo yaala
Swathilo muthyamantha muddhula muttukundhi sandhya vaana
Sandhelo cheekatantha sigguga antukundhi lona lonaa

Vaana vaana vachenanata vaagu vanka mechenanta
Theega donka kadhilenanta thatta butta kalisenanta
Yenda vaana pelladanga konda koona nelladanga
Krishna godaramma kalisi paravaletthi parigetthanga
Thummedha churakalu thenala marakalu kadige vaana
Thimmiri nadumuna kommala thodimalu vanike vaana
Janmaku dorakani manmadha talupulu mudhire vaana

Vannalona sampenga ollantha o benga
Gaali vaana gulloni muddhe le jeganta
Naalo roopam neelo thaapam yaalo yaala
Swathilo muthyamantha muddhula muttukundhi sandhya vaana
Sandhelo cheekatantha sigguga antukundhi lona lonaa

Hallo mallo andhalenno yaalo yaala
Vaana vaana vachenanata vaagu vanka mechenanta
Theega donka kadhilenanta thatta butta kalisenanta
Yenda vaana pelladanga konda koona nelladanga
Krishna godaramma kalisi paravaletthi parigetthanga

Also, Check out

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Ninnu Chudaka Song Lyrics – Vasantam MovieNinnu Chudaka Song Lyrics – Vasantam Movie

https://youtu.be/heutrs89-y0 Ninnu Chudaka Song Lyrics in Telugu నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని… నిను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని… నిను చూసిన కంటికి ఎప్పటికి నిదురన్నది రాదుఅని మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ,