Keelu Gurram Song Lyrics – Middle Class Melodies

Keelu Gurram Song Lyrics

Keelu Gurram song from the latest Telugu movieMiddle Class Melodies.Keelu Gurram song lyrics penned by  Sanapati Bharadwaj Patrudu and the music composed by Sweekar Agasthi .The song was sung by Anurag Kulkarni, Sweekar Agasthi, Ramya Behara. Middle Class Melodies is a Telugu-language romantic comedy film directed by Vinod Ananthoju and produced by  Venigalla Anand Prasad. The film stars Anand Devarakonda, Varsha Bollamma.

  • Movie: Middle Class Melodies
  • Song :Keelu Gurram
  • Director: Vinod Ananthoju
  • Producer: Venigalla Anand Prasad
  • Singer: Anurag Kulkarni, Sweekar Agasthi, Ramya Behara
  • Music :Sweekar Agasthi
  • Lyrics: Sanapati Bharadwaj Patrudu

https://youtu.be/XPjMUZEg0ag

Keelu Gurram Song Lyrics in Telugu

కీలుగుర్రమెక్కాడే కిందామీదా పడ్డాడే…

రాకుమారి కావాలన్నాడే…

ఊబిలోకి దూకాడే ఊతా గట్రా లేనోడే…

ఊరినల్ల ఏలాలన్నాడే…

గాలిగాడు తీరేమారీ దారిలోకి వచ్చాడే..

యావ మీద యాపారాన్నే పెట్టాడే…

ఆరునూరు అయ్యేదాకా… ఆవలించనన్నాడే

ఆగలేక సాగే లాగే ఉన్నాడే…

హే..! స్వారీ చెయ్ రా కాలం మీద…

సీకుసింతలున్నోడే… సున్నా కన్నా సిన్నోడే

సిన్న సూపు సూడొద్దన్నాడే…

జీవితాన్ని పిల్లోడే పట్టాలెక్కించేసాడే…

మైలు రాయి దాటించేసాడే…

నోటి నీరు ఊరే ఊరే… వంట ఈడు సేత్తాడే

తిన్నవాడు ఆహాలోకం సూత్తాడే…

నోటు మీద గాంధీతాతే… నవ్వుకుంటు వచ్చాడే

నవ్వుకుంట గల్లాపెట్టీ సేరాడే…

హే ..అడ్డే నీకు లేదియ్యాల

నీకై వీచే పిల్లగాలి ఈవేళ… శ్వాసల్లే చేరిందా ఎదలో

నిన్నా మొన్నా ఉన్న బాధ ఈవేళ… హాయల్లే మారిందా మదిలో

సడి లేని జడివాన… సరదాగా కురిసిందా

మనసారా తడిలోన… పొడి ప్రాణం తడిసిందా

గుండెల్లో ఉండే ప్రేమ కళ్ళల్లో చేరిందమ్మా…

చూపుల్లో ఉండే ప్రేమ…

దాగేనా దాచాలన్న కుదరదు సుమా…

అసలొక్కమాటైనా ఎవరితో అనకుండా…

అలిగెలిపోయింది దూరమెందుకో

అంతు లేని సంతోషం… గంతులేసే ఈ నిమిషం

ఇద్దరొక్కటయ్యారోయ్… ఇపుడే ఇపుడే

ఏ బాధాబందీ… లేదియ్యాల

ఉంది నేడు బాగానే… నిన్నా మొన్నా లాగానే

రేపు కూడ ఉంటాదంటావా..

గడ్డురోజులొస్తేనే… కష్టం సుట్టం ఐతేనే

మార్పు నీలో వస్తాదంటావా..

ఈతిబాధలొచ్చాయంటూ… బోరుబోరుమంటావా

వద్దు వద్దు అంటే… నువ్వే ఇంటావా

ఓడ లేని రేవే నీవై… బోసిపోయి ఉంటావా

ఓడిపోని వారే లేరోయ్ సూస్తావా

హే.. సాయం జేసే కాలం రాదా

Click here to watch Web Series

Keelu Gurram Song Lyrics in English

Keelu Gurram Yekkade…Kinda meeda paddade

Rakumari kavalannade…

Oobiloki Dhookade…Ootha Gatra Lenode

Oorinalla Yelalannade…

Galigadu teere mari…Dariloki Vachhade

Yava Meeda Yapaaranne Pettade…

Aaru Nooru Ayyedhaka…Aavalinchanannade

Aagaleka Saagelage Unnade…

Hey Swaari Chey Raa Kaalam Meeda…

Seekusinthalunnode…Sunna Kanna Sinnode

Sinna Soopu Suudodhannade…

Jeevithanni Pillode…Pattalekkinchesade…

Mailu Raayi Dhatinchesade…

Noti Neeru Oore Oore… Vantaleedu Sethhade

Thinnavadu Aahalokam Suthhade..

Notu Meeda Gandhi Thate…Navvukunta Vachade

Navvukunta Gallapetti Serade…

Hey..! Adde Niku Lediyalla…

Neekai viche…PillaGali Eevela

SwaSalle Cherindha Yadalo…

Ninna Monna Unna Badha Eevela…

Haayalle Marindha Madhilo…

Sadi Leni JadiVana…Saradaga Kurisindha

Manasara Thadilona…Podi Pranam Thadisinda…

Gundello Unde Prema Kallallo Cherindhamma…

Chupullo Unde Prema Daagena?

Dachalanna Kudharadhu Suma..

Asalokamaataina Evaritho Anakunda

Aligellipoyindhi…Dooramendhuko

Anthuleni Santhosham…Ganthulese Ee Nimisham

Iddarokkatayyaroy…Ippude Ippude

Ye Badhabandhi Ledhiyyala…

Also, Read: Game over movie download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Mooga Manasulu Song Lyrics – Mahanati MovieMooga Manasulu Song Lyrics – Mahanati Movie

Mooga Manasulu Song Lyrics మూగ మనసులు మూగ మనసులు మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటె మనమే అన్న మాయలో సమయమన్న జాడలేని హాయిలో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా