https://youtu.be/2mQjRc9i3hc
Kaatama Rayuda Song Lyrics in Telugu
హేయ్…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా…
మేటైన ఏట్లకాడ నిన్నే నమ్మీతిరా…
మేటైన ఏట్లకాడ నిన్నే నమ్మీతిరా…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి ముట్టితి రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టితీ…
హెయ్… హెయ్… హెయ్…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
కొటిమన్ను నీళ్ళలోన యెలసి యేగమై తిరిగి.. కొటిమన్ను నీళ్ళలోన…
హొయ్… హొయ్… హొయ్…
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…
బాపనోళ్ళ చదువులెల్ల బ్రహ్మ దెవరకిచ్చినోడ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా…
సేపకడుపు సీరి ముట్టితి రాకాసిగాన్ని కోపాన తీసి కొట్టితీ…
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ బేట్రాయి సామి దేవుడా…
హో… య్య.
Click here to Known where to watch
- Golmaal Fun Unlimited Movie Online
- Gupt The Hidden Truth Movie Online
- Hate Story 3 Movie Online
- Helicopter Eela Movie Online
- Iqbal Movie Online
- Jack and Dil Movie Online
- Jagga Jasoos Movie Online
- Jolly LLB 2 Movie Online
- Kabir Singh Movie Online
- Kahaani Movie Online
- Hume Tumse Pyaar Kitna Movie Online