Nee Selavadigi Song Lyrics – Janatha Garage Movie

Nee Selavadigi Song Lyrics In Telugu

నీ సెలవడిగి నీ కదిలెళుతున్నా
నా కలలన్నీ నీతో వదిలెళుతున్నా
ఎంతనుకున్నా ఏదో బాధ
మెలిపెడుతోందే లోపలా
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబంధం నేటిదా

భారంగా ఉందే నిజం
దూరంగా వెళుతోంది జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీ కోసం ఏదైనా సంతోషం

If you are the geek guide among your group then you can recommend this movie to your friends.

Also, read about:

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Ayila Ayila Song Lyrics – I (Manoharudu) MovieAyila Ayila Song Lyrics – I (Manoharudu) Movie

Ayila Ayila Song Lyrics in Telugu ఆయిల ఆయిల ఐ ఆయిల ఆయిల ఐ ఆయిల ఆయిల ఐ మేడ్ ఇన్ వెన్నిలా… ఆయిల ఆయిల ఐ ఆయిల ఆయిల ఐ ఆయిల ఆయిల ఐ మేడ్ ఇన్ వెన్నిలా