https://youtu.be/xUxWk23KDJs
Also, read about:
Vandhanam abi Vandhanam Song Lyrics In Tulugu
నీ అందమే ఒక నందనం
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ
పాదాభివందనం పాదాభివందనం…
పాదాభివందనం పాదాభివందనం…
వందనం అభివందనం
నీ అందమే ఒక నందనం
ఆరే దీపపు వెలుగుల్లో
తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో
వస్తానని నేను వస్తానని
వస్తానని నేను వస్తానని
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
తలపుల తలుపుకు తనువిచ్చి
వలపుల గడపకు నడుమిచ్చి
ఎదురు చూసిన సారిక అభిసారిక. సారీ.
నీ అందమే ఒక నందనం
యవ్వనమన్నది తిరిగిరానిదని
ప్రేమన్నది ఒక నటనమనీ…
నీకంటూ ఎవరున్నారని
ఉన్నారని ఎవరున్నారని
ఉన్నానని నేను ఉన్నానని
ప్రేమపురానికి సెలవిచ్చి
స్వర్గపురానికి దారిచ్చి…