https://youtu.be/hhPud-1FSaw
Telisindi la Telisindi le Song Lyrics In Telugu
తెలిసిందిలే తెలిసిందిలే – నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసిందిలే తెలిసిందిలే – నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చలిగాలిరమ్మంటు పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే
చలిగాలిరమ్మంటు పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే
ఏముందిలే ఇపుడేముందిలే
మురిపించు కాలమ్ము ముందుందిలే నీ ముందుందిలే
వరహల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా
ఆ…ఆఆఆఆఆఆ
వరహల చిరునవ్వు కురిపించవా పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల అనుకొందునా అనుకొందునా
సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కథ లేమిటో
శ్రుతిమించి రాగన పడనున్నది పడుతున్నది
Also, Read about: