Choosa Choosa Song -Dhruva Movie

https://youtu.be/7YtZOfxcFqU

Choosa Choosa Song Lyrics In Tulugu

చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని…
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే…

చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే…

నా మాటలన్నీ నీ పేరుతోనే నిండాలి తియ్యగా …
నా బాటలన్నీ నువ్వున్న చోటే ఆగాలి హాయిగా
ఊపిరల్లే నీకు తోడుగా ఉండాలి అన్న చిన్న కోరిక..

చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే…

Also, Read:

చూసా చూసా చూసా….
కలిశా కలిశా కలిశా…
ఆటలాడే ఒక్కటి
చిందులేసె ఒక్కటి

ఆటలాడే ఒక్కటి మనం మరొక్కటి
చిందులేసి ఒక్కటి స్తిరంగా ఒక్కటి
ఇంకోసారి ఒక్కటి దూరంగా ఒక్కటి
ప్రేమల్లే ఒక్కటి ప్రశ్నల్లే ఒక్కటి

చూసా చూసా చూసా ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిశా కలిశా కలిశా ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో
అందించనా హృదయము ఆ హృదయముకే .

చూసా చూసా చూసా

Choosa Choosa Song In English

Choosa choosa choosa
Oka hrudayanne hrudayanne

Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni

Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho

Andincha na hrudayam
Aa hrudayamuke

Choosa choosa choosa…||

Na matalanni nee peruthone
Nindali theeyaga

Na batalanni nuvvannachote
Aagali haayiga

Oopiralle neeku thoduga
Undali anna chinna korika

Choosa choosa choosa…||

Oka hrudayanne hrudayanne
Kalisa kalisa kalisa

Aa hrudayanni hrudayanni
Adugulu vesa vesa

Hrudayamutho hrudayamutho
Andincha na hrudayam

Aa hrudayamuke
Kalisa kalisa kalisa

Mat Mat Matalaadey okkati
Chin chin chindulesey okkati

This is the story of them
Two little hearts come on

Matalaade okkati
Manam marokkatai

Chindulese okkati
Sthiranga okkati

Ganthu thone okkati
Dhooranga okkati

Premalle okkati
Prasnalle okkati

Choosa choosa choosa
Oka hrudayanne hrudayanne

Kalisa kalisa kalisa
Aa hrudayanni hrudayanni

Adugulu vesa vesa
Hrudayamutho hrudayamutho

Andincha na hrudayam
Aa hrudayamuke

Choosa choosa choosa

Also, Read About :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Kadavettu kochindi kanepilla Song Video Lyrics – Prema Nagar MovieKadavettu kochindi kanepilla Song Video Lyrics – Prema Nagar Movie

Kadavettu  Kochindi Kanepilla Song Lyrics In Telugu కడవెత్తుకొచ్చిందీ… ఈ ఈ ఈ… కన్నెపిల్ల.. ఆ ఆ.. అది కనపడితే చాలు నా గుండె గుల్ల కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనపడితే చాలు నా గుండె గుల్ల కాడెత్తుకొచ్చాడూ…ఊ ఊ