https://youtu.be/bN6nRqVORy8
Nannu vadili Neevu polevule Song lyrics In Telugu
నన్ను వదిలి నీవు పొలేవులే – అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే – లేదులే
తావి లేని పూవు విలువలేనిదే ఇదీ – నిజములే
నేను లేని నీవు లేనే లేవులే – లేవులే
నా మనసేచిక్కుకునే నీ చూపుల వలలో
నా మనసు నా సొగసు నిండేను నీ మదిలో
నా మనసేచిక్కుకునే నీ చూపుల వలలో
నా మనసు నా సొగసు నిండేను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈ నాటికి నిజమాయె
దూర దూర తీరాలు చేరువైపోయే.. ఓ…
తావి లేని పూవు విలువలేనిదే ఇదీ – నిజములే
నేను లేని నీవు లేనే లేవులే – లేవులే
సిగ్గు తెరలలో కనులు దించుకొనీ= తలను వంచుకొనీ
బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడ ||సిగ్గు తెర||
రంగులీను నీ మెడలో బంగారపు తాలికట్టి
పొంగిపోవు శుభదినము రానున్నది లే… ఓ…
నన్ను వదిలి నీవు పొలేవులే – ఆది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే – లేదులే
తొలినాటి రేయి – తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా
నీ మేని హోయలు – నీలోని వాగాలు నాలొన గిలిగింత లిడగా
హృదయాలు కలసి – ఉయ్యాల లూగి
ఆకాసమే అందు కొనగా
పై పైకి సాగి మేఘాల దాటి – కనరాని లోకాలు కనగా…
ఇద్దరూ : ఆహో.. ఒహో.. ఊ.. ఊ… ఓ ..ఓ.. ఓ.. ఓ..
నిన్ను వదిలి నీవు పొలేవులే – అది నిజములే
నీవు లేని నేను లేనే లేనులే – లేనులే
Also, Read about:
- Crawl Full Movie Download
- Spider Man Far From Home Full Movie Download
- A Secret Life of Pet 2 Full Movie Download
- Stuber Full Movie Download
- Rocket Man Full Movie Download
- Terminator Dark fate Full Movie Download
- Once Upon a time in Hollywood Full Movie Download
- Shazam Full Movie Download
- Bright Burn Full Movie Download
- The Curse of Keeping Women Full Movie Download