Janma Janmala Varami ee kalayika Song Lyrics – Malliswari Movie

https://youtu.be/phfEA7CJE7E

Janma Janmala Varami ee kalayika From Malliswari Movie. This Song is Sung by S.P Balu, Shreya Ghoshal and Lyrics are penned by Bhuvanachandra. Music Composed by Koti. Movie script Written by Trivikram Srinivas and Directed by Vikram K. Kumar. This Movie best Comedy Entertainer In Telugu Movies.

  Janma Janmala Varami ee kalayika Song Lyrics in Telugu

జన్మ జన్మల వరమీ కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం…భలే వేడుక….
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక…
నాయకా..ఒడే వేదిక…
ఓమై డార్లింగ్ మొనాలిసా
ఎక్కిందె ఏదో నిషా…
మెచ్చేసానోయ్ మనోహరా….
నచ్చింది నీ తొందర….
జన్మ జన్మల వరమీ కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం…భలే వేడుక….

మొదటి చూపుతో మురిపించి
మెల్ల మెల్లగా తెర దించి….
మాయమవ్వకే నను కవ్వించీ
మెత్త మెత్తగా….ముద్దిచ్చి
మత్తు మత్తుగా నను గిచ్చి
మంట రెపకోయ్ మైమరపించీ
హఠాత్తుగా వరాలవాన
వర్షించెనె ఎడారిలోన
శృతించనా సుఖాలవీణా…. ఓ ప్రియతమా….
నన్నడగాలా నరోత్తమా….
నా సొగసు నీదే సుమా
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక…
నాయకా..ఒడే వేదిక…

ఎంత వింత గిలిగింత
అణువు అణువునా పులకింత
తనివి తీర్చవా ఎంతో కొంత
తేనె పెదవిలో తొణికింత
తీగ నడుములో ఒణికింత
తడిమి చూడనా నీ తనువంతా….
అదేకదా వివాహ బంధం
అనుక్షణం అదో సుగంధం
అందించనా ప్రియా యుగాంతం ప్రేమామృతం…
ఓ మై డార్లింగ్ మొనాలిసా
అయ్యానే నీ బానిస ….స..స…స….
జన్మ జన్మల వరమీ కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం…భలే వేడుక….
ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక…
నాయకా..ఒడే వేదిక…

Also, Click here to Know Where to Watch:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Nannu Vadili Neevu Polevule Song Video Lyrics – Manchi Manasulu MovieNannu Vadili Neevu Polevule Song Video Lyrics – Manchi Manasulu Movie

https://youtu.be/bN6nRqVORy8 Nannu vadili Neevu polevule  Song lyrics In Telugu నన్ను వదిలి నీవు పొలేవులే – అది నిజములే పూవు లేక తావి నిలువలేదులే – లేదులే తావి లేని పూవు విలువలేనిదే ఇదీ – నిజములే నేను

Chukkalanni Muggulai Song Lyrics – Suryavamsam MovieChukkalanni Muggulai Song Lyrics – Suryavamsam Movie

https://youtu.be/VzSqF1dSMa4 Chukkalanni Muggulai Song Lyrics in Telugu చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం చుక్కలన్ని ముగ్గులై