Jagame Maya Song Video Lyrics -Devadas(old) Movie

Jagame Maya Song Lyrics In Telugu

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా

కలిమి లేములు కష్ట సుఖాలు
కలిమి లేములు కష్ట సుఖాలు
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడిలో కుండలనీ భయమేలోయి
కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి
కావడికొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతోనోయి

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా

ఆశా మోహముల దరిరానికోయి
ఆశా మోహముల దరిరానికోయి
అన్యులకే నీ సుఖము అంకితమోయి
అన్యులకే నీ సుఖము అంకితమోయి
భాదే సౌఖ్యమనే భావనే రానివోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయి బ్రహ్మానందమోయి

జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనయ్యా ఈ వింతేనయ్యా
జగమే మాయ బ్రతుకే మాయ

Also, Read about:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Ee vela Naalo Enduko Aasalu Song Video Lyrics – Mooga Nomu MovieEe vela Naalo Enduko Aasalu Song Video Lyrics – Mooga Nomu Movie

Ee vela Naalo Enduko Aasalu Song Lyrics In Telugu ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు నీలోని ఆశలన్నీ నాకోసమే

Nee Kallathoti Song Lyrics – Thulasi MovieNee Kallathoti Song Lyrics – Thulasi Movie

Nee Kallathoti Song Lyrics in Telugu నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చుపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే