Nuvvante Naakenduko Song Video Lyrics – Antastulu Movie

Song Details:-

  • Movie: Antastulu
  • Music: K. V. Mahadevan
  • Lyrics: Acharya Atreya
  • Singers: Ghantasala, P. Susheela

Nuvvante  Naakenduko Song Lyrics In Telugu

నువ్వంటే నాకెందుకో …ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది…

నువ్వంటే నాకెందుకో …ఇంత ఇది..
నువ్వంటే నాకెందుకో …ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది…
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది..

తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది
తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది
మరునాడు మనసంత తానయినది …ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
మరునాడు మనసంత తానయినది …ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది

నువ్వంటే నాకెందుకో …ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది…

వయసులో పాకానికి వచ్చినది… తనువులో అణూణువున పొంగినది..
వయసులో పాకానికి వచ్చినది… తనువులో అణూణువున పొంగినది..

నీకిచ్చేవరకు నిలువలేనన్నది …ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది
నీకిచ్చేవరకు నిలువలేనన్నది …ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది

నువ్వంటే నాకెందుకో …ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది..

Also, Click here to know where to watch Malayalam Movies:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Kaatama Rayuda Song Lyrics – Attarintiki Daredi MovieKaatama Rayuda Song Lyrics – Attarintiki Daredi Movie

https://youtu.be/2mQjRc9i3hc Kaatama Rayuda Song Lyrics in Telugu హేయ్… కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా… కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా… కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా… మేటైన ఏట్లకాడ నిన్నే నమ్మీతిరా… మేటైన ఏట్లకాడ నిన్నే నమ్మీతిరా… బేట్రాయి సామి