Song Details:-
- Music : TV. Raju ,
- Lyrics : C.Narayana Reddy ,
- Singers : Ghantasala , P.Suseela
Kovela Erugani Song Lyrics in Telugu
కోవెల ఎరుగని దేవుడు కలడని…
కోవెల ఎరుగని దేవుడు కలడని…
అనుకొంటినా నేను ఏనాడు..
కనుగొంటి కనుగొంటి ఈనాడు..
పలికే జాబిలి ఇలపై కలదని…
పలికే జాబిలి ఇలపై కలదని..
అనుకొంటినా నేను ఏనాడు…
కనుగొంటి కనుగొంటి ఈనాడు…
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా…కన్నీట తపియించినాను
ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా…కన్నీట తపియించినాను
నీ రాకతో… నీ మాటతో..నిలువెల్ల పులకించినాను
నిలువెల్ల పులకించినాను…
Also, read about:
కోవెల ఎరుగని దేవుడు కలడని…
అనుకొంటినా నేను ఏనాడు …
కనుగొంటి కనుగొంటి ఈనాడు…
ఇన్నాళ్ళుగా విరజాజిలా…ఈ కోనలో దాగినావు
ఇన్నాళ్ళుగా విరజాజిలా…ఈ కోనలో దాగినావు
ఈ వేళలో…నీవేలనో…నాలోన విరబూసినావు
నాలోన విరబూసినావు…
పలికే జాబిలి.. ఇలపై కలదని…
అనుకొంటినా నేను ఏనాడు…
కనుగొంటి కనుగొంటి ఈనాడు…
కోవెల ఎరుగని దేవుడు కలడని…
అనుకొంటినా నేను ఏనాడు..
కనుగొంటి కనుగొంటి ఈనాడు..
ఆహ…హ…ఆహా…హా…
ఊ…ఊ..ఉం…
Also, Click here for the Details of :