Kallalo Pelli Pandiri Song Video Lyrics – Aatmiyulu Movie

Song Details:-

  • Music Director: S. Rajeswara Rao
  • Lyrics Writer: Sri sri
  • Singer: Ghantasala , P.Suseela

Kallalo Pelli Pandiri Song Lyrics in Telugu

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే …
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే…
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో.
పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన …
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే …
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతూంటే…
జీవితాన పూలవాన
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే …
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే.
భావియే నందన వనమైతే.
జీవితాన
పూలవాన…
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే …
అహ అ అహహ. అహ అ అహహ
అహ అ అహహ. అహ అ అహహ

Also, Click here for the Details of Malayalam Movies:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Mama Ek Peg Laa Song Lyrics – Paisa Vasool MovieMama Ek Peg Laa Song Lyrics – Paisa Vasool Movie

https://youtu.be/QjZEC2J3q_0 Mama Ek Peg Laa Song Lyrics మామ ఎక్ పెగ్ లా అరె మామ ఎక్ పెగ్ లా హే… మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే ఇటు రా… చూడు ఇదిగో ఇదిగో బాసు మిల