Aku chatu Pinde Tadise Song Lyrics – Vetagadu Movie

Song Details :-

  • Movie: Vetagaadu
  • Music: K. Chakravarthy
  • Lyricist: Veturi Sundararama Murthy
  • Singers: S. P. Balasubrahmanyam,P.Susheela

Aku Chatu Pinda Tadise Song Lyrics In Telugu

ఆకు చాటు పింద తడిసే..కోకమాటు పిల్ల తడిసే..

ఆకు చాటు పింద తడిసే..కోకమాటు పిల్ల తడిసే!!

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది..

గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది..

గోడ చాటు గువ్వ తడిసే..గుండె మాటు గుట్టు తడిసే..

గోడ చాటు గువ్వ తడిసే..గుండె మాటు గుట్టు తడిసే..

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది..

గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది..

ముద్దిచ్చీ ఒ చినుకు ముత్యమైపోతుంటే..అహ అహ.. అహ అహ

చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే..అహ అహ.. అహ అహ

ఒ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే..

ఒ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే..

ఒ చినుకు నీమెడలో నగలాగ నవ్వుతుంటే!!

నీ మాట విని మబ్బు మెరిసే..

అహ..జడి వానలే కురిసీ.. కురిసీ..

వళ్ళు తడిసీ..వెల్లీ విరిసీ..

వలపు సరిగంగ తానాలు చెయ్యాలి!!

అహ అహ.. అహ అహ అహ అహ.. అహ అహ

ఆకు చాటు పింద తడిసే..కోకమాటు పిల్ల తడిసే.

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది..

గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది..

మై మరచి ఒ మెరుపు నిన్నల్లుకుంటుంటే..అహ అహ.. అహ అహ

ఎదలోన ఒ మెరుపు పొదరిల్లు కడుతుంటే..అహ అహ.. అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..

ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే..

అహ.. నీ పాట విని మెరుపులోచ్చీ..

అహ.. నీ విరిపూలే ముడుపులిచ్చీ..

చలిని పెంచీ.. చెలిమి పంచీ..

తలలు వెచ్చంగా తడి ఆర్చుకోవాలి..

అహ అహ.. అహ అహ అహ అహ.. అహ అహ

ఆకు చాటు పింద తడిసే.. అహ అహ అహ అహ..

కోకమాటు పింద తడిసే..అహ అహ అహ అహ..

ఆకు చాటు పింద తడిసే..కోకమాటు పిల్ల తడిసే..

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది..

గోదారి పొంగొచ్చింది..కొంగుల్ని ముడిపెట్టింది..

Also, Read about:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post