Bharat Ane Nenu Video Song – Bharath Ane Nenu

Bharat Ane Nenu is the song from the movie Bharat Ane Nenu Movie. Lyrics were written By Ramajogayya Sastri. Music Composed by Devisri Prasad. This song is sung by David Salmon. This movie is loved by the audience and the geek community.

Also, check Bharat Ane Nenu Video Songs

  • Singer– David Salmon
  • Music – Devisri Prasad
  • Lyrics -Ramajogayya Sastri

Bharat Ane Nenu Song Lyrics

విరచిస్తా నేడే నవశకం

నినాదిస్తా నిత్యం జనహితం

నలుపెరగని సేవే అభిమతం

ఏదైనా సమ్మేళనం కష్టం

భరత్ అనే నేనూ … హామి ఇమవునా ..

బాధ్యత కలిగినది ….

ఆఫ్ ద పీపుల్

ఫర్ ద పీపుల్

బై ద పీపుల్ ప్రతినిధిగా

థీస్ ఇస్ మీ … థిస్ ఇస్ మీ

థీస్ ఇస్ మీ …. థీస్ ఇస్ మీ

పాలించే ప్రభువుని కాననీ

సేవించే బంటును నేననీ

అధికారం అర్దం ఇది అనీ

తెలిసేలా చేయటానికి నా పనీ

భరత్ అనే నేనూ … హామి ఇమవునూ

బాధ్యత కలిగినది ….

ఆఫ్ ద పీపుల్

ఫర్ ద పీపుల్

బై ద పీపుల్ ప్రతినిధిగా

థీస్ ఇస్ మీ … థిస్ ఇస్ మీ

థీస్ ఇస్ మీ …. థీస్ ఇస్ మీ

మాటిచా నేనీ పుడమిక్

పాటిస్తా ప్రాణం

అట్టడుగున నలిగే కలలకి

బలనివ్వని పదవులు ఆస్నికీ

భరత్ అనే నేనూ … హామి ఇమవునూ

బాధ్యత కలిగినది ….

ఆఫ్ ద పీపుల్

ఫర్ ద పీపుల్

బై ద పీపుల్ ప్రతినిధిగా

థీస్ ఇస్ మీ … థిస్ ఇస్ మీ

థీస్ ఇస్ మీ …. థీస్ ఇస్ మీ

Also, read about:

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post