Drunk and Drive Song Lyrics – Chalo Movie

Drunk and Drive Song Lyrics

హొయ్…

హొయ్…

చూస్తుంటె పువ్వుల షేపు…కాని పోలందేవి టైపూ..

హొయ్..అబ్బచ

సెంటిమెంటల్ అనిపిస్తావె నాకు మెంటల్ తెప్పిస్తావే…

హొయ్..అబ్బచ

ఓ…. చందమామ లాగ బైటకి బిల్డప్ ఇస్తావే…
చంద్రముఖి లాగా లోపల ఏషాలేస్తావే..ఏ..
వర్జినల్ని అర్జెంటుగా చూడాలనుందే..ఏ…
రెయిన్బో లాగా ఫుల్లుగ ఓపెన్ ఐపోవే…

టెక్కులాపవే ట్రిక్కులాపవే చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా

ఓ.. రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పల

తీసుకెల్లి స్లిప్పులే.. పాసు కావు సప్లీలే..
కంప్యూటర్ కనిపెట్టినట్టు కటింగులియ్యొద్దే
యావరేజు బ్యూటివే.. అర్జివి ట్వీటువే…
తొక్కలో తిక్కను చూపి బ్రతికెయ్యొద్దే

బికాం లొ ఫిజిక్స్ ఉందనె బాపతు నువ్వే
మన మధ్య కేమిస్ట్రిని అర్దం చేస్కోవే…
బిల్గెట్సు బిడైనట్టు బి..ల్డప్పులు వద్దే
నా దిల్లో గేటు తెరిచే ఉంచానే

టెక్కులాపవే ట్రిక్కులాపవే చిక్కినావె నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా

ఓ రేసు కారులా దూసుకెల్లకా బ్రేకులేసి నువ్వు ఓకె చెప్పాలా

హాలిడే ట్రిప్పులా.. ఎవ్రి డే ట్రీటు లా..
నువ్వు నా చెంతకు వస్తే నీలా ఉండొచ్చే
రూల్స్ నీకు ఉండవే.. బౌండరీలసలు ఉండవే..
మనసుకే మాస్కే వేసె క్షణమే రాదే..

రైట్ అయినా రాంగ్ ఐనా నా వోటు నీకే..
నీ వెంటే నేనుంటా వీడని షాడోలా..
ఓ బ్యాడ్ అయినా శాడ్ అయినా దాటాలి నన్నే
కాస్తూ ఉంటా నిన్నే ప్రాణంలా….

టెక్కులాపకె ట్రిక్కులాపకే ఒక్కసారి నువ్ నాతో చేరాకా..

ఓ రేసు కారులా దూసుకెల్లవె బ్రేకులెయ్యకే ఓకే చెప్పకా..

This Movie is not available on any video streaming platform. If you are one of the geek guys then you can watch other movies on Netflix. TechPandit has a detailed article on how to download movies with its in-app feature.

Also, read about:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post