Choosi Chudangane Song Lyrics – Chalo Movie

Choosi Chudangane Song Lyrics

చూసి చూడంగానె నచ్చేశావే
అడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి…హో అందంగా దూకి.

దూరం దూరంగుంటు ఏం చేశావే
దారం కట్టి గుండె యెగరేశావే.

ఓ చూపు తోటీ.. హో ఓ నవ్వు తోటీ…

తొలిసారిగా.. తొలిసారిగా..
నా లోపలా.. నా లోపలా..

ఏమయిందో..ఏమయిందో.. తెలిసేదెలా…తెలిసేదెలా…

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు నీలోను చూసానులే

నీ వంకే చూస్తుంటె అద్దంలో నన్నెను చూస్తున్నట్టె ఉందిలే హో.

నీ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె
అహ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే.

నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండ ఇన్నాలెక్కడ ఉన్నావే.

నీ కన్నుల్లో ఆనదం వస్తుందంటె
నేనెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను హామి ఇస్తున్ననులే.

ఒకటొ యెక్కం కుడా మరిచిపొయెలాగా
ఒకటే గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన.

నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు
నీలోను చూసానులే.

నీ వంకే చూస్తుంటె అద్దంలో నను నేనె చూస్తున్నట్టె ఉందిలే హో.

Also, Read about :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Nelavanka Thongi Chusinde Song Lyrics – Rajakota Rahasyam MovieNelavanka Thongi Chusinde Song Lyrics – Rajakota Rahasyam Movie

Nelavanka Thongi Chusinde Song Lyrics నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది మనసైన చెలువ కనులందు నిలువ .. తనువెల్ల పొంగి పూచింది ! నెలవంక తొంగి చూసింది .. చలిగాలి మేను సోకింది చిరునవ్వులొలుక చెలికాడు

Hey Nenila Song Lyrics – Mr.Majnu MovieHey Nenila Song Lyrics – Mr.Majnu Movie

Hey Nenila Song Lyrics in Telugu హేయ్ నేనిలా, నీతో నేడిలా హేయ్ చూడిలా, ఎంతో వింతలా ఇన్ని రోజుల్లో ఏరోజు లేనంత లేడీ పిల్లలా పూల బంతల్లే నా గుండె అందంగా గంతులేసేలా చేతి గీతల్లో గీసుంది బహుశా

Chukkalanni Muggulai Song Lyrics – Suryavamsam MovieChukkalanni Muggulai Song Lyrics – Suryavamsam Movie

https://youtu.be/VzSqF1dSMa4 Chukkalanni Muggulai Song Lyrics in Telugu చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం చుక్కలన్ని ముగ్గులై