https://youtu.be/Xre6MfOC-vc
Bijili Song Lyrics
బిజిలీ…
హే రాకసల్లె చూపు, సంపంగల్లె సోకు
ప్యాకేజీల నువ్వు పజిలే
హే ఫారెన్ నుండి సెంటు
బెల్ బాటమ్ ప్యాంటు
వేసేసాకే కొట్టా విసిలే
హే కైకంటూ కొట్లాడి ప్రాణాలే వేటాడి
వేసావే గుండెల్లో బిజిలీ
ఉయ్యాలే ఉపేసి
ముగ్గుల్లో తోసేసి
నవ్వేటి కల్లేమో రగిలి తగిలి పగిలి బిజిలీ
కుషిల ఖజానా నువ్వంటే దీవాన
ఉషారే నువ్వే బిజిలీ…
అదంటు ఇదంటూ మూడంతా మారిస్తె
బుర్రంతా ఓ కిచిడీ…
హే నూతంత ముంచేసి
చూపుల్తోటి దాటేసి
కొట్టిన్చావే నువ్వు నన్ను బురిడి గిరిడి
ఒకటి ఒకటి రెండంటూ లాజిక్ ఏదో చెప్పేసి
నువ్వు నేను పోదామా జగమే మరచి లోకం గెలిచి
బిజిలీ..
బిజిలీ..
బిజిలీ..
ఓ వెన్నెల్లో కధల్లా, తెల్లారే కలల్లా
వచ్చావే మదే చిలికి
పాలల్లో చక్కరల చీకట్లో చుక్కల్లా
వచ్చావే నువ్వు మెరిసి..
హే ఊరంతా ఒగ్గేసి
పెట్ట బేడా సద్దేసి
చేక్కెద్దము వస్తావా కలిసి మెలిసి
హే అల్లావుద్దీన్ ద్వీపంలా మేజిక్ ఏదో చేసేసి
నువ్వు నీను పోదామా
జగమే మరచి, లోకం గెలిచి
హే రాకసల్లె చూపు సంపంగల్లె సోకు
ప్యాకేజీల నువ్వు పజిలే
హే ఫారెన్ నుండి సెంట్
బెల్ బాటమ్ ప్యాంటు
వేసేసాకే కొట్టా విసిలే
హే కైకంటూ కొట్లాడి ప్రాణాలే వేటాడి
వేసావే గుండెల్లో బిజిలీ
ఉయ్యాలే ఉపేసి
ముగ్గుల్లో తోసేసి
నవ్వేటి కల్లేమో రగిలి తగిలి పగిలి బిజిలీ..
Also, Read about movie download websites: