Telugu Flims Lyrics Most Wanted Abbayi Song – MLA Movie

Most Wanted Abbayi Song – MLA Movie

MLA is a 2018 Indian Telugu Language Drama film.MLA movie is directed by Upendra Madhav and produced by Kiran Reddy, Bharath Chowdary, TG Viswa Prasad, and Vivek Kuchibhotla.MLA Movie starring Nandamuri Kalyan Ram, and Kajal Aggarwal in lead roles.The music was composed by Mani Sharma.Below In this post, you will find the MLA Movie Most Wanted Abbayi Song Lyrics In Telugu and English.

 Most Wanted Abbayi Song Lyrics In Telugu

ఓయ్ … అర్మానీ సూటు,

ఆడిడాస్ బూటు, అదిరే నీ కటవ్టు,
మస్తుగున్నదే.

బాపురే బలే స్వీట్, బెల్జియం చక్లేటు,
ఫ్యుసులే పేలిపోయేట్టు గుంజుతున్నదే.

అరిటాకు సోకుల్నే, అటు ఇటు గ,
అల్లుకోరా పిల్లోడ, త్వర త్వర గా.

గది దాటేసి, గలబా చేసి, సిగ్నల్
ఇచ్చినావే సిగ్గు సిగతరగ.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు
సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు
మిటాయి, కొసరి కానుకిచేయి…

పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు
జకా జకాసే, ఏక్ దం జోడి ఎ క్లాస్ యే,
అంటుకుంది క్రేజీ రొమాన్స్ యే.

ఓయ్ … అర్మానీ సూటు, ఆడిడాస్ బూటు,
అదిరే నీ కటవ్టు, మస్తుగున్నదే.

ఫ్రిజ్ లోనా ధాచి పెట్టుకున్న, పుతరేకు నోట
పెట్టుకొన.

మండుటెన్డలోన మంచు ముక్కలా కరిగి
పోనా.

టచ్ ప్యాడ్ లాంటి బుగ్గ పైన, ముచ్చటోచి
ముద్దు పెట్టుకొన.

సూది గుచ్చుకున్న గాలి బూరలాగా
పేలిపోన.

లవ్ దేశాన్నే కనిపెట్టేసి, లైఫ్ లాంగ్ నిన్ను
దాచి పెట్టుకోనా.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్, మోగిన్చు డోలు
సన్నయి, ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు
మిటాయి, కొసరి కానుకిచేయి…

పిల్లగాడు పటా పటాసే, పిల్ల సోకు జకా
జకాసే, ఏక్ దం జోడి ఎ క్లాస్ యే,
అంటుకుంది క్రేజీ రొమాన్స్ యే.

రోజా లిప్స్ నట్టా రౌండ్ తిప్పి,
ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకోవే.

సిగ్గు బరికేడ్స్ తెంచుకున్న
ఈడు స్పీడైనది.

బాడీ లైను పూలబంతి లాగా,
గుండె మీదికొచ్చి గుచ్చుకోవే.

అత్తగారి హౌస్ ఆల్ గేట్స్
తీసి వెల్కమ్ అంది.

నీ మాటల్లో మన పెల్లి బాజా,
డిజే మిక్స్ లోనా మోత మొగూతుంది …. ….

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్,
మోగిన్చు డోలు సన్నయి,
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు
మిటాయి, కొసరి కానుకిచేయి

ఓయ్ … అర్మానీ సూటు,

ఆడిడాస్ బూటు, అదిరే నీ కటవ్టు,
మస్తుగున్నదే.

బాపురే బలే స్వీట్, బెల్జియం చక్లేటు,
ఫ్యుసులే పేలిపోయేట్టు గుంజుతున్నదే.

అరిటాకు సోకుల్నే, అటు ఇటు గ,
అల్లుకోరా పిల్లోడ, త్వర త్వర గా.

గది దాటేసి, గలబా చేసి,
సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగ.

మోస్ట్ వాంటెడ్ అబ్బాయ్,
మోగిన్చు డోలు సన్నయి,
ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయ్…

వాస్తు సూపర్ అమ్మాయి, వయసు పీచు
మిటాయి, కొసరి కానుకిచేయి…

Also, Read About:

Most Wanted Abbayi Song Lyrics In English

Oyy… Armani Suitu, Adidas Bootu,
Adhire Nee katavtu, Masthugunadhe.

Bhapure Bale Sweetu, Belgium
Choclateuu, Fusele Pelipoyettu
Gunjutunnadhe.

Aritaaku Sokulne, Atu Itu Gaa,
Alukoraa Pilloda, Twara Twara Gaa.

Gadi Dhaatesi, Galabaa Chesi, Signal
Ichinave Siggu Sigatharaga.

Most Wanted Abbayi, Moginchu Dolu
Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu
Mitaayi, Kosari Kaanukicheyi…

Pillagaadu Pataa Pataase, Pilla Soku
Jakaa Jackaasse, Ek Dham Jodi A Class Ye,
Antukundi Crazy Romance Ye.

Oyy… Armani Suitu, Adidas Bootu,
Adhire Nee Cutoutuu, Masthugunadhe.

Fridge Lona Dhachi Pettukunna,
Puthareku Nota Pettukona.

Mandutendalona Manchu
Mukkalaaga Karigiponaa.

Touch Pad Laanti Bugga Paina, Muchatochi
Muddhu Pettukonaa.

Soodhi Guchukunna Gaali
Booraalaaga Peliponaa.

Love Deshanne Kanipettesi, Life Long
Ninnu Daachi Petukonaa.

Most Wanted Abbayi, Moginchu Dolu
Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu
Mitaayi, Kosari Kaanukicheyi…

Pillagaadu Pataa Pataase, Pilla Soku Jakaa
Jackaasse, Ek Dham Jodi A Class Ye,
Antukundi Crazy Romance Ye.

Roja Lips Natta Round Thippi,
Full Sound Muddhulichukove.

Siggu Baricades Tenchukunna
Eedu Speedaindhi.

Bodyline Poolabanthi Laaga,
Gundemidhikochi Guchukove

Athagaari House All Gates
Theesi Welcome Andhi..

Nee Maatallo Mana Pelli Baajaa,
DJ Mix Lona Motha Mogutundhiiiii….

Most Wanted Abbayi, Moginchu Dolu
Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu
Mitaayi, Kosari Kaanukicheyi…

Oyy… Armani Suitu, Adidas Bootu,
Adhire Nee Cutoutuu,Masthugunadhe.

Bhapure Baale Sweetu, Belgium
Choclateuu, Fusele Pelipoyettu
Gunjutunnadhe

Aritaaku Sokulne, Atu Itu Gaa,
Alukoraa Pilloda, Twara Twara Gaa.

Gadi Dhaatesi, Galabaa Chesi,
Signal Ichinave Siggu Sigatharaga.

Most Wanted Abbayi, Moginchu Dolu
Sannaayi, I Want Boost Bujjaayi…

Vaasthu Super Ammaayi, Vayasu Peechu
Mitaayi, Kosari Kaanukicheyi…

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Edo Oka Ragam Song Lyrics – Raja MovieEdo Oka Ragam Song Lyrics – Raja Movie

Edo Oka Ragam Song Lyrics In Telugu ఏదో ఒకరాగం పిలిచిందీవేళా ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా ఏదో ఒకరాగం పిలిచిందీవేళా ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం