Thee Theeyani Song Lyrics in Telugu
తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులో ఈల వేసె పరువ్ం
తోడుగా
చేరవా ఎందుకింక మౌనం
సొగసులు చిందాడని
వ్యసులు పోంగి రేగని.
సొగసులు చిందాడని
వ్యసులు పోంగి రేగని.
ఉరికే నా కులుకే
కొంటె తలపవలు పలికెనులే.
నా నుాల వ్ననెలే
కననె వ్లపవలు చిలికెనులే.
సందిలల అందాల వ్ంపవలలో
పరువ్ము పంచేనా…
నాజూకు నా చూపవ చురకలలో
చుకకలను చూపేనా.
సొగసులు చిందాడని
వ్యసులు పోంగి రేగని.
సొగసులు చిందాడని
వ్యసులు పోంగి రేగని.
తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులో ఈల వేసె పరువ్ం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం
జతగా కలిసి జంట గువ్లలలల ఎగిరి పోదాం
గాలిలో తేలి నీలి గగనము ఏలుకుందాం
వినువీధి జాబిలితొ ఆడుకుందాం
వనననెలని పంచుకుందాం
సురాా ల తీరాలు చేరుకుందాం
తనువ్వలు మరచి పోదాం
సొగసులు చిందాడని
వ్యసులు పోంగి రేగని.
సొగసులు చిందాడని
వ్యసులు పోంగి రేగని.
తీ తీ తీయని సెగలు నాకు అందం
నా నా నవ్వులో ఈల వేసె పరువ్ం
తోడుగా చేరవా ఎందుకింక మౌనం