Aa Tholisari Song Lyrics in Telugu
హా.. …. హ హా హా
హు హూ
హా హా హా
ఆహా
హా హా హా .. ఆహా
తరువాత
హా….. హాహాహా..
హా….. హాహాహా..
………………………..
హా…
తొలిసారిగా అడిగా
హా…
తొలిముద్దే అడిగా
హా…
చెలిబుగ్గను తగిలా
మనసంతా ఒక వింత
హా…
నీ పెదవికి జతగా
హా…
నా చెక్కిలి కలిపా
హా…
మది ఆశలు తెలిపా
తనువంతా పులకింత
నీ కన్నుల కాటుకపైన నే వెన్నలవెలుగై రానా
ఆ రంగుల హరివిల్లే నే తే…నా
నీ అల్లరి కౌగిలిలోన
నే వెచ్చగా బిగుసుకుపోనా
చిరునవ్వుల చిరుజల్లల్లే రా…నా
చలిచలిగా చలిగా చలిగా
గిలిగిలిగా గిలిగా గిలిగా
చెలి తలుకే తగిలే అలగా
చలిగా చలిగా చలిగా
గిలిగా గిలిగా గిలిగా
హా…
తొలిసారిగా అడిగా
హా…
తొలిముద్దే అడిగా
హా…
చెలిబుగ్గను తగిలా
మనసంతా ఒక వింత
…………………….
…………………
…………….
నేలకు తొలకరిగా ప్రేమకు వారధిగా
ఆ స్వర్గం నాకోసం నిను ఇటు పంపినదేమో
జంటగా అడుగిడగా బంధము కలిసెనుగా
ఆ అడుగే తొలి వలపై నీకై నను నడిపెనుగా
ఒకటే ఒక చిరు ఆశ ఎన్ని జన్నలైనా
జతగా నువ్వు కలిసుంటే చాలు ఎప్పుడైనా
కలనైనా కన్నానా నీ మది చాటున చోటిస్తావని
కనులారా చూస్తున్నా కల ఇక నిజమేగా
హా…
నీ పెదవికి జతగా
హా…
నా చెక్కిలి కలిపా
హా…
మది ఆశలు తెలిపా
తనువంతా పులకింత
…………………….
హె హేహే హే…. ఆహా.. హాహే
హేహే హే…హే హే
——————
————–
రేయికి చంద్రుడిలా పగటికి సూర్యుడిలా
ప్రతి నిత్యం నీ రూపం
వెలుగును నింపెను నాలో
మూసిన కన్నులకు రేపటి తీరమును
నీ చెలిమే ఈరోజే దారిను చూపెనుగా
మనసే మరి ఒక చోట నిలిచి వుండదాయే
తపనే నను తడిమేసి వింతలెన్నో చేసే
ఎదలోనే వుంటావు ఏదో అల్లరి చేసేస్తావిలా
గిలిగింతై వస్తావు అలజడి తెస్తావు
హా…
తొలిసారిగా అడిగా
హా…
తొలిముద్దే అడిగా
హా…
చెలిబుగ్గను తగిలా
మనసంతా ఒక వింత
హా…
నీ పెదవికి జతగా
హా…
నా చెక్కిలి కలిపా
హా…
మది ఆశలు తెలిపా
తనువంతా పులకింత
తా నననా నననా నననా
తా నననా నననా నననా
ఆ రంగుల హరివిల్లే నే తే..నా
తా నననా నననా నననా
తా నననా నననా నననా
చిరునవ్వుల చిరుజల్లల్లే రా..నా
చలిచలిగా చలిగా చలిగా
గిలిగిలిగా గిలిగా గిలిగా
చెలి తలుకే తగిలే అలగా
చలిగా చలిగా చలిగా
గిలిగా గిలిగా గిలిగా
హా…
తననానననా
హా…
తననానననా
హా…
తననానననా
మనసంతా ఒక వింతా
Also, read about: