https://youtu.be/vVQeJwulwf4
Ra Rakumara Song Lyrics in Telugu
రా రా కుమారా రాజసాన
ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలె
నేనుగా
నీవు తీసె శ్వాసలో
ఊయలూగే ఆశతో
పంపుతున్నా నా
ప్రాణాన్ని నీ వైపుగా…
నీ తలపులతో మరిగిపోయె
ఒంటరి తనమూ ఇష్టమే
నీ కబురులతో కరిగిపోయె
ప్రతి ఒక క్షణమూ ఇష్టమే
కలలే నిజమయేలా కళ్లు
తెరిచిన కోరిక ఇష్టం
నిజమే కల అయేలా ఒళ్లు
మరచిన అయోమయం మరింత
ఇష్టం
రా రా రాకుమారా రాజసాన
ఏలగా
ఎదపై చేరనీరా పూలమాలె
నేనుగా
బరువనిపించే
బిడియమంతా నీ చేతులలో
వాలనీ
బతకడమంటే ఎంత మధురం నీ
చేతలలో తెలియనీ
నేనేం చేసుకోను నీకు
పంచని ఈ హృదయాన్ని
ఇంకేం కోరుకోను నిన్ను
మించిన మరోవరం ఏదైనా
గానీ…