Ey Pilla Song Lyrics – Dhada Movie

https://youtu.be/8yWdqTJ2pVM

Ey Pilla Song Lyrics in Telugu

ఏ పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా పిల్లా
ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా
నీ షర్టుకు ముడేస్తారా నా పట్టుచీర
తీనుమారే హోహో దిల్లు కోరే హోహో
నిన్ను డైమండ్ రింగై రమ్మంది నా టెండర్ ఫింగరే
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్న జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి
ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల

ఐఫిల్ టవర్ అంచులోన లవ్ సింబల్ షేపులోన
రిచ్‌ గా పెళ్లికి వెన్యూ సెట్‌చేసెయ్‌నా కన్నె కూనా
ముద్దుగా మూడేముళ్లు నీ మెళ్లోన వేసుకోనా
ఎయిర్ బస్ పల్లకీలో పక్కనొచ్చి వాలిపోనా
బుద్ధిగా తలొంచేసి తలంబ్రాలు పోసుకోనా
హార్ట్‌ లో వేసిన టెంటు పర్మనెంట్ చేసుకోనా
హేయ్ సోనా సోనా పబ్బుల్లో గానాబజానా
వారెవ్వా వాట్ ఏ పెళ్లి అనాలెవరైనా
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్న జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి

చాక్‌లెట్ ర్యాపర్‌లా గిఫ్ట్‌ఫ్యాక్ పేపర్లా
లెఫ్టు రైటు అటు ఇటూ చుట్టేస్తానే ఐస్ పిల్లా
వెచ్చగా టాప్ టూ బోటమ్ అంటుకుపోతా స్టిక్కరులా
పంజరాన ప్యారెట్‌లా పెవికాల్ మ్యాగ్నెట్‌లా
ఆల్ ది టైమ్ నీతో ఉంటా మెళ్లో వేసిన లాకెట్టులా
నీకు నాకు సెంటీమీటర్ గ్యాపే ఉన్నా నచ్చదురా
ఏ పిల్లా పిల్లా ఇలా రావే రసగుల్లా
నా షాడో నీ షాడో మ్యాచ్ అయ్యేలా
హే రయ్యా రయ్యా రయ్యంటుంది గాడి
అయిపోదాం పదా నంబర్ వన్ జోడి
హే తయ్యారయ్యే ఉంది లక్కీ లేడి
ఇక మోగించెయ్ పీప్పీప్పీ మెలోడి
ఏ పిల్లా పిల్లా పిల్లా నా స్వీటు సిండరెల్లా
నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు బిళ్ల
ఈ పిల్లా పిల్లా పిల్లా నీదేరా గ్రీకు వీరా
నీ షర్టుకు ముడేస్తారా నా పట్టుచీర

Click here for the details of:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

Naa Gundello Song Lyrics – Majili MovieNaa Gundello Song Lyrics – Majili Movie

https://youtu.be/mXd32LxPvvc Naa Gundello Song Lyrics నా గుండెల్లో ఉండండి ముల్లంగా జల్లుమందే ఏమయ్యిందో. నా ఓహ్ల్లో నికోచి వంగగా ఇష్టంగుంది ఏమవుతోందో. మధ్యలో మెడ్లే మాటలనే పెడవీ డాచనందెయ్ ఇదేలో యేగేసీ అజజడిని అడగాలి మనా కాధీ ఊఊ.. నా